1. కోడెల మృతి : బావగారి వెర్షన్ బోబోరి వెర్షన్ కి పక్కా విరుధ్దంగా ఉందే?
తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణవార్త ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో కోడెల శివప్రసాద్ ఆరోగ్యరీత్యా చనిపోయారు అని కొందరు అంటుంటే లేదు లేదు ఆయన ఆత్మహత్య చేసుకున్నారని మరికొంతమంది అంటున్నారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2mf3pzK


2.  వైయస్ వివేకా మృతి vs కోడెల మృతి
ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కడప లీడర్ వైయస్ వివేకానంద రెడ్డి మృతి గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఆ హత్యకి ఈ ఆత్మహత్యకి మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయి. ఆ సమయంలో కూడా అనుమానస్పద రీతిలో మరణించిన వివేకానంద రెడ్డి గురించి మొదట్లో గుండెపోటు అన్న వార్తలు ప్రచారంలోకి రావడం గమనార్హం మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2kjyqlv


3.  కోడెల మృతి: పోస్టుమార్టం రిపోర్టే కీలకమా ?
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకొని మృతి చెందారు. ఆయన మృతి చెందారన్న విషయం తెలుసుకున్న వీరాభిమానులు, అనుచరులు, నియోజకవర్గ కార్యకర్తలు..మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2lSQR0Z


4.  కోడెల మృతి.తెలంగాణ పోలీసుల దర్యాప్తు..?
టీడీపీ సీనియర్ నేత,ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతి రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తుంది.తన చుట్టూ ఉచ్చులా బిగుసుకున్న కేసులు,అయినవారితో గొడవలు, స్వంత వారితో లుకలుకలు అన్ని కలసి ఆయనను ఆత్మహత్యకు ప్రేరేపించాయా అనే అనుమానాలను రేకెత్తిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2khrhlG


5.  కోడెల ఆత్మహత్య : గుండెపోటు, ఉరి అంటూ విరుధ్ధ వాదనలు, అసలు నిజమేంటి ?
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద రావు ఈరోజు మృతి చెందారు. ప్రస్తుతం కోడెల వయస్సు 72 సంవత్సరాలు. కోడెల ఎలా మరణించారనే విషయం గురించి ఇంకా మిస్టరీ కొనసాగుతూనే ఉంది.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2lXty5T


6.  కోడెల రెండు వారాల కిందటే..?
టిడిపి సీనియర్ నేత నవ్యాంధ్రప్రదేశ్ మొదటి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ రావు  ఆత్మహత్య చేసుకోవటం ఆంధ్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. అయితే కోడెల మరణం పై సర్వత్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2mim8dR


7. కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
ఏపీ రాజకీయాల్లో సుదీర్ఘ రాజకీయ చరిత గల మాజీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివ ప్రసాద్‌ రావు నేడు కన్నుమూశారు. 1947 మే 2న గుంటూరు జిల్లా నకరికల్ మండలం కండ్లగుంట గ్రామంలో సంజీవయ్య, లక్ష్మీ నరసమ్మ దంపతులకు కోడెల జన్మించారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2mjSogJ


8.  కోడెల మెడపై వాతలున్నాయి...మాజీ మంత్రి సోమిరెడ్డి కీలక వ్యాఖ్యలు
టీడీపీ సీనియర్ నేత , ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య ఆంధ్ర రాజకీయాల్లో పెను సంచలనం   రేపింది . రోజురోజుకి చుట్టుముడుతున్న కేసుల ఒత్తిడి ...మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2lWqx5Q


9.  కోడెల శివప్రసాద్ పొలిటికల్ జర్నీ లో చేసిన తప్పులు..!
పల్నాడు ప్రాంతంలో కీలక రాజకీయ నాయకుడు తెలుగుదేశం పార్టీ నేత మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణ వార్త అందరికి ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. దీంతో పల్నాడు ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ..మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2mkE33F


10.  కోడెల మృతిపై బొత్స స్పందన!
మాజీ స్పీకర్ కోడెల మరణం బాధాకరం..కోడెల మరణంపై క్షణక్షణం మారుతూ వార్తలు వస్తున్నాయి. ఆయన మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ టీవీలో గుండె పోటు అని వార్తలు వచ్చాయి. తరువాత అదే ఈటీవీ ప్రమాదకర ఇంజెక్షన్ అని వార్తలు వచ్చాయి. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2mjSjJX


మరింత సమాచారం తెలుసుకోండి: