ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సంచలనలా ముఖ్యమంత్రిగా ఇప్పటికే అయన పేరు తెచ్చుకున్నారు. గతంలో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి తీసుకోనటువంటి సంచలన నిర్ణయం తీసుకొని ఆంధ్ర ప్రజల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తున్నాడు ఈ నేపథ్యంలోనే గ్రామా వాలంటీర్ గౌరవ వేతనాన్ని భారీగా పెంచాడు సీఎం జగన్.             


గ్రామ వాలంటీర్ గౌరవ వేతనం 5,000 నుండి 8,000 పెంచాలని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. రేపు రాష్ట్ర గ్రామ వాలంటీర్ ప్రధాన కార్యదర్శితో భేటీ కానున్నారు. భేటీ అనంతర సీఎం జగన్ నిర్ణయం ప్రకటించనున్నారు. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రతిపక్షాలు నోర్లు మూసుకుంటాయి.              


గ్రామా వాలంటీర్ ఉద్యోగం ఉన్నవారికి పిల్లను కూడా ఇవ్వరు అని, గ్రామ వాలంటీర్ గురించి, వారి వేతనం నీచంగా మాట్లాడిన చంద్రబాబుకి జగన్ నిర్ణయంతో నోటికి తాళం పడనుంది. ఇప్పటికే జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాల కారణంగా పచ్చ మీడియా సైతం నోరు మూసుకుంటుంది.                  


వారు ప్రభుత్వాన్ని ఎలా ఇరుకున పెట్టాలి అని చుసిన ఎటు ఛాన్స్ ఇవ్వడం లేదు వైఎస్ జగన్. ఎక్కడ తప్పు చెయ్యకుండా, ప్రజల కోసం ప్రతిక్షణం కష్టపడుతున్నడు సీఎం జగన్. గతంలో తండ్రి రాజ్యంలో ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారో ఇప్పుడు ప్రజలు అంతే ఆనందంగా ఉండేలా చూస్తున్నారు సీఎం జగన్.                


తప్పు ఎవరు చేసిన ఒదిలే ప్రసక్తే లేదు అనే రీతిలో అయన పాలన కొనసాగుతుంది. ఏది ఏమైనా ప్రస్తుతం గ్రామా వాలంటీర్ జీతం పెంపు అనేది వారికీ శుభవార్తే.


మరింత సమాచారం తెలుసుకోండి: