మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు షేక్‌ జలీల్‌ రౌడీషీట్‌ ఎత్తివేయమంటే నార్త్‌జోన్‌ డీఎస్పీ దుర్గాప్రసాద్‌ రూ.5 లక్షలు లంచం అడుగుతున్నారని ఆరోపించారు. ఆయన అర్బన్‌ ఎస్పీ గ్రీవెన్స్‌కు వచ్చి ఈమేరకు ఫిర్యాదుచేశారు. 2017లో చినకాకాని వద్ద జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ పార్టీ కార్యాలయాన్ని ఒక మైనారిటీ కుటుంబానికి చెందిన స్థలంలో అక్రమంగా నిర్మిస్తుంటే అడ్డుకున్నందుకు మంగళగిరి రూరల్‌ పోలీసుస్టేషన్‌లో తనపై రౌడీషీట్‌ అని అన్నారు.


దీనిపై తాను హైకోర్టును సంప్రదించాను రౌడీషీట్‌ తీసివేయాలని ఈ ఏడాది జూలైలో స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారని, అయినప్పటికీ పోలీసులు తొలగించడం లేదు అని తెలిపారు. డీజీపీని కలిసి విన్నవించినా అటువంటి ఫలితం కూడా  లేకపోవడంతో గ్రీవెన్స్‌ను సంప్రదించ వలసిన అవసరం వచ్చింది అని తెలిపారు.


2017 లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జనసేన నేతల ఆదేశాల ఇవ్వడంతో రౌడీషీట్‌  అని తెరిచారన్నారు. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎలా ఉంటారో అర్థం కానీ సమాజం గా మారింది. న్యాయం కాపాడే పోలీస్ అధికారే ఇలా లంచం కావాలని అడుగుతుంటే  ఎలా???. ఈ విషయం పై దగ్గినా చర్యలు తీసుకోవాలి కోరుచున్నారు.


డీఎస్పీ  పై అధికారి కూడా ఇలానే ప్రవర్తిస్తుంటే సమాజంలో ఎలా ఉంటారో ప్రజలు అని ప్రశ్నిస్తున్నారు. అయినా  డీజీపీని కలిసి సంప్రదించిన అటువంటి ఫలితం లభించకపోవడం గమనార్థకం. మూడు నెలల ఐనా కూడా స్పందన లేకపోవడమంటే  ఏమిటో ఈ విషయం పరిస్థి. ఇప్పటికైనా దయచేసి తొలగించాలని మనవి చేస్తున్నారు. ఇప్పుడు జగన్ సర్కార్ ఐనా ఈ విషయం పై దగ్గినా న్యాయం చేసే మంచి జరుగుతుంది. డీస్పీ పై చర్యలు తీసుకొని నిధుల నుంచి బహిష్కరించాలని మనవి చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: