1. ప్రభుత్వ తీరు పై హైకోర్టు అసంతృప్తి ...
ఆర్టీసీ కార్మికుల  సమ్మె పట్ల  ప్రభుత్వం చేస్తోన్న వాదన పై  హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది . ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె చట్ట విరుద్ధమని  హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది.  సమ్మె సందర్భంగా ప్రజలకు ఎటువంటి  ఇబ్బందులు తలెత్తకుండా  ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం,  న్యాయస్థానానికి విన్నవించింది . మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2M5u7p3


2.  ఆర్టీసీ వార్‌... ఉత్కంఠ‌గా హైకోర్టు తీర్పు
ఇప్పుడు తెలంగాణ‌లో ఏం జ‌రుగ‌బోతుందో అనే ఉత్కంఠ జ‌నాల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. తెలంగాణ‌లో ఇప్పుడు ఆర్టీసీలో నెల‌కొన్న స‌మ్మెపై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువ‌రించ‌నుంది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/322KnMV


3. ఆర్టీసీ సమ్మెపై నేడు హైకోర్టు తీర్పు ... ఎవరికి షాక్ తగలనుందో ?
సమ్మెపై అటు  ఆర్టీసీ కార్మికులు ఇటు ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు . పట్టు విడుపు ప్రదర్శించేందుకు అటు ప్రభుత్వం , ఇటు కార్మికులు ఎంతమాత్రం సిద్ధంగా ఉన్నట్లు కన్పించడం లేదు . మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2B28fom


4.  ప్రణయ్ ను హత్య చేయించిన మారుతిరావుతో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్న తెరాస నేతలు..!
కేవలం కొద్ది నెలల క్రితమే బెయిల్ మీద విడుదలయిన మారుతీ రావు ప్రతి ఒక్కరికీ గుర్తు ఉండే ఉంటాడు. తన కూతురిని ప్రేమ వివాహం చేసుకున్నందుకు అప్పట్లో దళిత కులానికి చెందిన పెరుమాళ్ల ప్రణయ్ ను దారుణంగా సుపారీ ఇచ్చి హత్య చేయించిన మారుతీ రావు ఉన్నత కులమైన వైశ్య వర్గానికి చెందిన వాడు.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2OElQtR


5. నేటి నుంచే బాబు జిల్లాల పర్యటన... తొలుత విశాఖకు
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఢీలాపడ్డ టీడీపీ శ్రేణుల్లో స్థైర్యాన్ని నింపేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమాయత్తమవుతున్నారు. ఇందులో భాగంగా జిల్లాల్లో నేటి నుంచి పర్యటిస్తున్నారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/33htYEK


6.  జాలీ ఖాతాలో మరిన్ని హత్యలు..?
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో ఇప్పుడు కొత్త ట్విస్ట్ నెలకొంది.  పేరు లో జాలి ఉన్నా ఏమాత్రం జాలీ దయా లేకుండా అత్తారింటిని సర్వనాశనం చేసింది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/313d2jR


7.  డిసెంబర్ 1 నుండి కొత్త ఆరోగ్య కార్డులు : సీఎం జగన్...!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు అనంతపురం జిల్లాలో వైయస్సార్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారు. సీఎం జగన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 కోట్ల 12 లక్షల మందికి కంటి సమస్యలు ఉన్నాయని అన్నారు.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2IyYK47


8.  ఢిల్లీ హైకోర్టుకెక్కిన పోలవరం.....కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖను చేతికి విచారణ
పోలవరం ప్రాజెక్టు ఇక పూర్తయ్యే దాఖలాలు కనిపించట్లేదు. రివర్స్ టెండెరింగ్ అంటూ కొంత కాలం పాజెక్టు పనులను నిలిపివేశారు. ఇప్పుడు అవినీతి జరిగిందంటూ విచారణ చేపడుతున్నారు.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2q08hKZ


9.  వరంగల్ లో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తం!
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆరో రోజుకు చేరుకుంది. సమ్మె ప్రారంభించిన రోజున కార్మికులు కానీ ప్రజలు కానీ సమ్మె తీవ్రత ఈస్థాయిలో పెరిగిపోతుందని ఊహించలేదు.మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2M326yf


10.  కేసీఆర్ వ్యూహంతో ఆర్టీసి కార్మికులకు భారీ షాక్...ఇక సమ్మెకు వారి మద్దతు కరువైనట్టేనా.?
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఆరవ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆ రోజుకు చేరుకున్నప్పటికీ సీఎం కేసీఆర్ మాత్రం ఆర్టీసీ కార్మికుల డిమాండ్ ల పరిష్కారంపై ఇప్పటి వరకు సరైన స్పష్టత ఇవ్వలేదు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/33i1r1L


మరింత సమాచారం తెలుసుకోండి: