1.  రైతు భరోసా పధకాన్ని అమలు చేసిన జగన్...
నెల్లూరులో ‘రైతు భరోసా’ పథకాన్ని మంగళవారం ప్రారంభించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి రైతు కుటుంబానికి రూ.13500 చొప్పున పెట్టుబడి సాయం అందజేయనున్నారు. ఐదేళ్లపాటు ఈ సాయాన్ని కొనసాగిస్తానాని  వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఖరారు చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2pl0ffy


2. ఆర్టీసీ వారి కోసం దిగొస్తున్న గవర్నర్..
ఇప్పుడు తెలంగాణ లోని ప్రధాన సమస్య ఆర్టీసీ సమ్మె. ఎందరో ఆర్టీసీ సిబ్బంది ఎంతో పోరాడిన ప్రభుత్వం వైఖరి మాత్రం అస్సలు మార్చుకోవట్లేదు. ఈ నేపథ్యంలో భాగంగా తెలంగాణ గవర్నర్ 'తమిళిసై సౌందర్ రాజన్‌'కు ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2MirXm4


3. తెలంగాణ జాతిపిత కి మాయని మచ్చ రాబోతోందా?
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇప్పుడు కెసిఆర్ కి తల నొప్పిగా మారింది. అటు కార్మికుల ఇబ్బందులని లెక్కచేయకుండా... తన పంథా లో తాను తీసుకుంటున్న నిర్ణయాలు ఒక నియంతృత్వ పాలనకు అద్దం పడుతున్నాయంటున్నారు కార్మికులు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2OPlH6R


4. చంద్రబాబుని దెబ్బకొట్టేందుకు జగన్ ఈ కొత్త స్కెచ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎన్నికల హామీలలో భాగంగా పనులు అన్ని చెప్పినట్టే చేయడం మనం చూస్తూ వచ్చాము. ఎప్పుడు సరికొత్త నిర్ణయాలు  తీసుకుంటూ పాలనలో దూసుకుపోతున్న..పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2ppYw8Q


5. వివేకా హత్య కేసులో పుకార్లు సృష్టిస్తే.. ఖబడ్డార్
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. హత్య జరిగి ఆరునెలలు అయినా అసలైన నిందితులెవరో గుర్తించలేదని ప్రతిపక్షాలు.. అధికార పార్టీపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2Mi5wxf


6.  సమ్మెపై హైకోర్టు కీలక నిర్ణయం.. విరమించండి..!!
గత 11 రోజులుగా ఆర్టీసీ కార్మికులు తెలంగాణాలో సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ సమ్మె చేస్తున్నారు.  సమ్మె చేయడానికి నెల రోజుల ముందుగానే నోటీసులు ఇచ్చారు.  కానీ, ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/35zIXMd


7.  కొత్త సచివాలయంపై చిక్కులు... కేసీఆర్ సర్కారుపై ప్రశ్నల వర్షం
కొత్త సచివాలయాన్ని  ఎలా అయినా  నిర్మించేందుకు కేసీఆర్ సర్కారు భీష్మించుకున్నారని తెలుస్తుంది . ఈ విషయంపై తెలంగాణ హైకోర్టు  ప్రశ్నల వర్షం కురిపించడంతో  నిజంగానే ఉక్కిరిబిక్కిరి అయ్యారనే  చెప్పచు .పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2VNhgLA


8.  కేసీఆర్ మరో సెగ పెట్టిన జగన్
ఆంధ్రప్రదేశ్ లో  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు నెల్లూరు జిల్లాలో  ప్రారంభించిన రైతు భరోసా - పీఎం కిసాన్ పథకం లబ్ధిదారుల జాబితాలో కౌలు రైతులను  కూడా చేర్చడం పట్ల  సర్వత్రా హర్షాతిరేకాలు  వ్యక్తమవుతున్నాయి.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2ozAZlN


9. కుక్క చ‌నిపోతే అంత చేశావు...ఇప్పుడు చ‌ప్పుడు లేదేం కేసీఆర్‌?
ఆర్టీసీ స‌మ్మె కేంద్రంగా...టీఆర్ఎస్ పార్టీపై, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ విరుచుకుప‌డుతోంది. తాజాగా గాంధీభవన్లో కాంగ్రెస్ నేత‌లు మాట్లాడుతూ... వివిధ అంశాల‌పై విరుచుకుపడ్డారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2ISnXXw


10. తెలంగాణాలో అసలేం జరుగుతోంది..!!
దసరా ముందు వరకు తెలంగాణాలో దాదాపుగా అంతా సవ్యంగా ఉన్నది.  ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసులు ఇవ్వడం, దాన్ని తెరాస పార్టీ పెద్దగా సీరియస్ గా తీసుకోకపోవడంతో ఒక్కసారిగా వేడి రగులుకుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/35BnCSM


మరింత సమాచారం తెలుసుకోండి: