నేటి మంచిమాట.. పుకార్లు శత్రువుల ద్వారా పుట్టి అజ్ఞానుల ద్వారా పాకి మూర్ఖుల ద్వారా అంగీకరించబడతాయి! అవును కదా! పుకార్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎవరో ఏదో చేస్తే దాన్ని మార్చి మార్చి చివరికి ఒక రూపం తెచ్చి అది ఎవరికో చెబితే వాళ్ళు మళ్లీ ఇంకొకరికి చెప్పి ఇతరులు నమ్మేలా చేస్తారు. ఈ మధ్య కాలంలో వాస్తవాల కంటే పుకార్లే వైరల్ అవుతున్నాయి.

 

IHG

 

ఇంకా అలాంటి పుకార్లు ఆ చవి ఈ చవి పాకీ పాకీ ఎవరి గురించి అయితే ఆ పుకారు వచ్చిందో వారికే అది తెలిసి నేను ఇలా కాదు చెప్పింది.. నాగురించి ఇంత దారుణంగా మాట్లుడుతున్నారా అని బాధపడటం. మనుషులను బాధ పెట్టడానికి సృష్టించబడేవే పుకార్లు. పుకార్లు శత్రువుల నుండి పుట్టి అజ్ఞానుల ద్వారా పాకుతాయి. ఇది తెలియని మురుకులు అంగీకరిస్తారు. 

 

IHG

 

అందుకే మన చవి వద్దకు వచ్చి చెప్పే పుకార్లను అసలు నమ్మకూడదు. నమ్మము అంటే మనల్ని నమ్మిన వారిని మనం పోగుట్టుకుంటాం. అందుకే పుకార్లను ఎప్పుడు నమ్మకూడదు. ఇప్పుడు ఉన్న కాలంలో సోషల్ మీడియాలో ఎంతోమందిపై ఎన్నో పుకార్లు పుట్టుకు వస్తుంటాయి. అవి అన్ని నమ్మితే మనం కూడా వారికీ శత్రువులుగా మారిపోతాం. 

 

IHG

 

ఎందరో హీరోలపైన, హీరోయిన్లపైనా చెప్పలేనన్ని రూమర్స్ వస్తుంటాయి. అవి అన్ని మనం నమ్మితే మన జీవితాలు నాశనం అవుతాయి. అందుకే పుకార్లు సృష్టించేవారికి దూరంగా ఉండాలి. అప్పుడే మన జీవితం ఆనందంగా సుఖంగా సాగిపోతుంది. మన శత్రువు గురించి అయినా మనం మూడో వ్యక్తి ద్వారా వినకూడదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: