ఇండియన్ ప్రీమియ ర్ లీగ్ 2021 రెండవ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు చెందిన ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ ఓ అరుదైన రికార్డు సృష్టించాడు. ముంబై ఇండియన్స్ జట్టు కు చెందిన బౌలర్ స్పెషలిస్టు.. జస్ప్రిత్ బూమ్రా ఆ రికార్డును బద్దలు కొట్టాడు బెంగళూరు హర్శల్  పటేల్. బూమ్రా పేరుతో ఉన్న ఇరవై ఏడు వికెట్ల రికార్డును... .. ఐపీఎల్ సీజన్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఇండియన్ బౌలర్ గా రికార్డు సృష్టించాడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్. 

ఇక బుధవారం సన్ రైజర్స్ హైదరా బాద్ జట్టు తో జరిగిన మ్యాచ్ లో ఏది రికార్డును సాధించాడు బెంగళూరు బౌలర్ హర్ష ల్ పటేల్. సన్ రైజర్స్ హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో.. ఏకంగా మూడు వికెట్లు పడగొట్టి ఈ అరుదైన రికార్డును... తన వశం చేసుకున్నాడు బెంగళూరు ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్. ప్రస్తుతం ఈ ఐపీఎల్ 2021 రెండో సీజ న్ లో...  ఇప్పటి వరకు 29 వికెట్లు పడగొట్టాడు హర్షల్ పటేల్.

ఈ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ హైదరాబాద్ జట్టు కనీసం మరో రెండు మ్యాచులు ఆడే అవకాశం ఉండడంతో... హర్షల్ పటేల్.. ఈ రికార్డును సొంతం చేసుకోవడం గమనార్హం. ఇంకా ఈ రికార్డు చెన్నై బౌలర్ బ్రావో పేరుపై ఉంది. 2013 సంవత్సరం ఐపీఎల్ సీజన్ లో గ్రీన్ బ్రావో ఏకంగా 32 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. ఆ రికార్డును ఇప్పటివరకు ఎవరూ కూడా బ్రేక్ చేయలేదు. కాగా ఈ ఐపిఎల్ 2021 రెండవ సీజన్ లో .... చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు క్లైమాక్స్ కు చేరాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: