ఇటీవలి కాలంలో మనుషులు అందరూ కూడా ప్రతి విషయంలో మిషన్ లపై ఎక్కువగా ఆధారపడి పోతున్నారు అన్న విషయం తెలిసిందే  కేవలం ఒక రంగంలో కాదు దాదాపు అన్ని రంగాల్లో కూడా వినూత్నమైన  టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. ఒకప్పుడు కేవలం మనుషులతో మాత్రమే సాధ్యమైన పనులను ఇక ఇప్పుడు మిషన్లతో ఎంతో సులభంగా ఎంతో వేగంగా చేయగలుగుతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే మిషన్లతో ఎంత ఫాస్ట్ గా  చేసిన అటు మనిషి చేసినంత పర్ఫెక్ట్ గా మాత్రం చేయలేరు అన్నది అందరికీ తెలిసిన నిజం. ఇక ఇటీవల కాలంలో అయితే మనిషి రోబోట్స్ కంటే వేగంగా పని చేస్తున్నాడు అన్న దానికి నిదర్శనంగా ఎన్నో వీడియోలు తెరమీదికి వస్తూ వైరల్ గా మారిపోతున్నాయి.


 ఈ క్రమంలోనే ఇక్కడ ఒక వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో లో భాగంగా ఒక వ్యక్తి ఏకంగా రోబో కంటే వేగంగా పని చేయడం చూసి అందరూ అవాక్కవుతున్నారు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం వైరల్ గా మారిపోయిన వీడియోని చూస్తే కన్ఫ్యూజ్ లో మునిగిపోవడం, ఆశ్చర్యపోవడం ఖాయం అని చెప్పాలి. ఎందుకంటే ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులు ఏకంగా రోబోలు కంటే ఫాస్ట్ గా వర్క్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే రైతు బజార్ లోని కొంతమంది వ్యక్తులు క్యాబేజీ లను కట్ చేస్తూ ఉన్నారు. సాధారణంగా ఇది కామన్ మేటర్.



 అయితే రైతు బజార్ లో ఉన్న కొంతమంది వ్యక్తులు మాత్రం అత్యంత వేగంగా నమ్మశక్యం కాని విధంగా క్యాబేజ్ ను కట్ చేసి గోనెసంచిలో క్రమపద్ధతిలో వేస్తూ ఉండడం గమనార్హం. ఏకంగా మిషన్ కంటే తక్కువ సమయంలోనే సదరు వ్యక్తులు క్యాబేజీ కట్ చేసి ఒక సంచి నింపేశారు అని చెప్పాలి. ఇక ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక వీళ్ళు చేస్తున్న పని చూసిన తర్వాత ఇండియాకి రోబోలు అవసరం లేదని.. మనుషులు ఎంత వేగంగా పని చేస్తాన్నారో అంటు కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక సారి ఈ వీడియోకి క్లిక్ చేయండి..

మరింత సమాచారం తెలుసుకోండి: