ప్రస్తుతం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ ఎన్నో అరుదైన రికార్డులకు వేదికగా మారిపోయింది అని చెప్పాలి. ఎన్నో ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లాండు బ్యాట్స్మెన్లు పరుగుల ప్రవాహం కొనసాగిస్తూ ఉన్నారు అని చెప్పాలి.  మ్యాచ్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు బ్యాటింగ్ కి ఎంతగానో అనుకూలిస్తున్న పాకిస్తాన్ పిచ్ లపై విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల కేవలం 75 ఓవర్ లలోనే సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయిన ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ లు 506 పరుగులు చేశారు.


 ఈ క్రమంలోనే ఎన్నో అరుదైన రికార్డులను కూడా ఖాతాలో వేసుకున్నారు అని చెప్పాలి. అయితే ఇక ఇందులో ఇంగ్లాండ్ ఓపెనర్లు అయినా క్రాలే, డకెట్ సెంచరీలతో చెలరేగిపోయారు. వాళ్లు ఆడుతుంది టెస్ట్ సిరీస్ కాదు ఏకంగా టి20 సిరీస్ అన్న తరహాలోనే బ్యాట్ జులిపించారు అని చెప్పాలి. అయితే ఇక ఇటీవలే పాకిస్తాన్ ఇన్నింగ్స్ సమయంలో కూడా ఒక అరుదైన రికార్డు నమోదు అయింది అని చెప్పాలి. మొదటి టెస్ట్ మ్యాచ్ లో భాగంగా బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ ఓపెనర్లు షఫీక్, ఇమామ్ ఉల్ హక్ కూడా సెంచరీలు చేసి అదరగొట్టారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన రికార్డు అయింది అని చెప్పాలి. బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్ లపై పరుగుల వరద పారిస్తూ ఉండగా.. టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో నలుగురు ఓపెనర్లు సెంచరీలు చేయడం చాలా అరుదు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఇదే జరిగింది. ఇంగ్లాండ్ ఓపెనర్లు ఇద్దరు కూడా సెంచరీలతో చెలరేగిపోగా.. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఓపెనర్లు  సైతం ఇద్దరు సెంచరీ చేసి వికెట్ కోల్పోయారూ చెప్పాలి. ఇక ఇప్పుడు అందరూ ఈ రికార్డు గురించి చర్చించుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: