శ్రీమహావిష్ణువు నారదునితో పరమ రహస్యం ఇలా చెబుతాడు. ‘నారదా, సూర్యోదయ అస్తమ సమయాల్లో బోజనం చేసిన వార్నీ, తడికాళ్ళతో నిద్రపోతున్న వార్నీ,, వివస్త్ర్రులై నిద్రోపోయేవార్నీ, తన నూనెను అవతలి వారికి అంటించిన వార్నీ లక్ష్మీ అనుగ్రహించదు. ఏకాదశి, జన్మాష్టమి రోజులలో ఉపవాసం ఉందని వారింట ఉండదు. అలాంటి వార్ని సహితం శ్రీమహాలక్ష్మీ అనుగ్రహిస్తుందేమో గాని అహకారులనీ, గర్వపోతులనూ అసలు క్షమించదు. శ్రీలక్ష్మీ క్షమాగుణం, శాంత గుణం అనే ఆరెండు గుణాల్లో ఉంటుంది. ఈ రెండు గుణాలు ఉన్నవార్ని లక్ష్మీదేవి సదా అనుగ్రహిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: