తిరుమల సమాచారం ఓం నమో వేంకటేశాయ!!
🕉 ఈరోజు బుదవారం 17.01.2018  ఉ!! 5 గంటల సమయానికి....
🕉 తిరుమలలో తగ్గిన  భక్తుల రద్దీ.
🕉 స్వామి దర్శనం కోసం 3 కంపార్ట్మెంట్ లలో భక్తులు వేచిఉన్నారు.
 Image result for ttd devasthanam
🕉 సర్వదర్శనానికి 7 గంటల  సమయం పడుతుంది.
🕉 కాలినడక భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.
🕉 ప్రత్యేక ప్రవేష దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.
🕉 నిన్న జనవరి 16 న 68,763 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
‌ ‌
🕉 నిన్న 24,229 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
🕉 నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:3.21కోట్లు.



మరింత సమాచారం తెలుసుకోండి: