ఈరోజు తేదీ 30.01.2018 మంగళవారం ఉదయం 5 గంటల సమయానికి,

👉సర్వదర్శనం కోసం 1 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.

👉సర్వదర్శనానికి 3-4 గంటల సమయం పడుతుంది.

👉కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు

👉స్లాట్స్ లభించిన నడకదారి భక్తులకు ఉ.8 గం. తరువాత నేరుగా స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు

తిరుమల సమాచారం : 30.01.2018

Image result for ttd temple

👉ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులకు 2 గంటల సమయం పడుతుంది.

👉నిన్న జనవరి 29 న 64,457 మంది భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం లభించినది. ‌ ‌

👉నిన్న 24,384 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.

Image result for ttd temple

👉నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹: 3.95 కోట్లు.

👉నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకుభక్తులు సమర్పించిన విరాళాలు అన్నప్రసాదం ట్రస్టు: ₹ 6.12 లక్షలు యస్వీ విద్యాదాన ట్రస్టు: ₹ 6.00 లక్షలు. ఓం...నమో...వేంకటేశాయా... 

ఓం...నమో...వేంకటేశాయా ఓం...నమో...వేంకటేశాయా ఓం...నమో...వేంకటేశాయా ఓం...నమో...వేంకటేశాయా..

మరింత సమాచారం తెలుసుకోండి: