తిరుమల సమాచారం 12.02.2018
  🦑ఓం...నమో...వేంకటేశాయా...🦑 🔔 తిరుమల దర్శనం  🔔 
👉ఈరోజు తేదీ  12.02.2018 సోమవారం ఉదయం 5 గంటల సమయానికి,
👉సర్వదర్శనం కోసం 2 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు

Image result for ttd devasthanam

👉కంపార్టమెంట్లలో భక్తులు ఉదయం 8-9 గంటల మధ్య సర్వదర్శనం పూర్తి చేసుకొని ఆలయం వెలుపలికి రావచ్చు
👉కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు 
👉స్లాట్స్ మేరకు ఉ. 8 గం.తరువాత నేరుగా దివ్యదర్శనానికి అనుమతిస్తారు
👉ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులు ఉదయం 7.30 గంటలకు దర్శనం పూర్తయిఆలయం  వెలుపలికి రావచ్చును.
👉నిన్న ఫిబ్రవరి 11 న 72,990 మంది భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం లభించినది.
‌ ‌Image result for ttd devasthanam
👉నిన్న 28,039 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
👉నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹: 2.10 కోట్లు.
సోమవారం ప్రత్యేక సేవ:విశేష పూజ
🦑 ఓం...నమో...వేంకటేశాయా... 🦑


మరింత సమాచారం తెలుసుకోండి: