ఈ రోజు రద్దీ: సాధారణం ఈరోజు తేదీ *14.04.2018* *శనివారం* ఉదయం *5* గంటల సమయానికి,సర్వదర్శనం కోసం *31*కంపార్టమెంట్లలో భక్తులునిరీక్షిస్తున్నారు.కంపార్టమెంట్లలోని భక్తులుమధ్యాహ్నం *12-2* గంటల మధ్యసర్వదర్శనం పూర్తి చేసుకొనిఆలయం వెలుపలికి రావచ్చు కాలి నడక మార్గంలోఅలిపిరి నుండి 14000శ్రీవారిమెట్టు నుండి 6000మందికి *దివ్యదర్శనం స్లాట్స్* కేటాయిస్తారు.

Image result for ttd temple at tirumala

స్లాట్స్ మేరకు *ఉ. 8 గం.* తరువాత నేరుగా దివ్యదర్శనానికిఅనుమతిస్తారుప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు ఉదయం*9* గంటలకు దర్శనం పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చును.నిన్న ఏప్రిల్ *13* న*62,387* మంది భక్తులకుస్వామి వారి దర్శనభాగ్యం లభించినది.‌ ‌నిన్న *36,020* మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన*నగదు కానుకలు ₹: 2.93* కోట్లు.నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకుభక్తులు అందించిన విరాళాలు అన్నప్రసాదం ట్రస్టు: ₹ 5.20 లక్షలుయస్వీవిద్యాదాన ట్రస్టు: ₹ 1.00 లక్షలుగోసంరక్షణ ట్రస్టు: ₹ 0.55 లక్షలుయస్వీ వేదపరిరక్షణ ట్రస్టు: ₹ 1.00 లక్షలు.

Image result for ttd temple at tirumala

మరింత సమాచారం తెలుసుకోండి: