తిరుమలలో మంగళవారం రోజున ఉదయం 5 గంటల సమయానికి వాతారణం 19C°-28℃° ఉష్ణోగ్రతలు ఉన్నాయి.  నిన్న *65,028* మంది భక్తుల కు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది. నిన్న *30,496* మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 19  గదులలో భక్తులు  చేచియున్నారు.ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 16  గంటలు పట్టవచ్చును.  నిన్న స్వామివారికి హుండీలో భక్తులు
  సమర్పించిన నగదు: 2.66* కోట్లు.  శీఘ్రసర్వదర్శనం(ఎస్ ఎస్ డి), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్:300/-), దివ్యదర్శనం,  (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా  రెండు గంటల సమయం  పట్టవచ్చును.



గమనిక: శ్రీవారి బ్రహ్మోత్సవం  నేపద్యంలో ప్రత్యేక  దర్శనాలు/విఐపి సిఫార్సు రద్దు,
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవ  వివరాలు: 01/10/19:న  ఉదయం 9 గంటల నుండి 11 వరకు చిన్న శేష వాహనము_
_• రాత్రి 8 గంటల నుండి 10 వరకు హంస వాహనము.
*02/10:న ఉదయం 9 గంటల నుండి 11 వరకు సింహ వాహనము. రాత్రి 8 గంటల నుండి 10 వరకు ముత్యపు పందిరి వాహనము.
3/10/:ఉదయం 9గంటల నుండి11 వరకు కల్పవృక్ష వాహనము. రాత్రి 8గంటల నుండి 10 వరకు సర్వభూపాల వాహనము.
04/10:ఉదయం 9గంటల నుండి 11వరకు మోహిని అవతారం. రాత్రి 7గంటల నుండి గరుడ వాహనము.




05/10:ఉదయం 9గంటల నుండి 11వరకు హనుమంత వాహనము. రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు గజవాహనము_
06/10:ఉదయం 9గంటల నుండి 11 వరకు సూర్య ప్రభవాహనము. 
రాత్రి 8గంటల నుండి 10 వరకు చంద్రప్రభవాహనము.
07/10: ఉదయం 7గంటల నుండి రధోత్సవము. రాత్రి 8గంటల నుండి 10వరకు అశ్వవాహనము.
08/10: ఉదయం 6గంటల నుండి చక్రస్నానము. రాత్రి 7గంటల నుండి ధ్వజావరోహణము. ఈ విధంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: