ఓం నమో వేంకటేశాయ


* ఈరోజు  గురువారం 10-10-2019 ఉదయం 5 గంటల  సమయానికి.తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ....


 * శ్రీవారి దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు....
 
*  శ్రీవారి  సర్వ దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది.....  


* ప్రత్యేక ప్రవేశ (₹-300) దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది....


*  కాలినడక, టైమ్ స్లాట్ సర్వ దర్శనాలకు 4 గంటల సమయం పడుతోంది. 


*  నిన్న  అక్టోబర్ 9 న 83,147 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది...
* నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹ 2.10 కోట్లు...


శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!
తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది
కావున లెమ్ము స్వామి




మరింత సమాచారం తెలుసుకోండి: