ఈనెల 26వ తారీఖున శని త్రయోదశి ధన త్రయోదశి ఒకే రోజు వస్తున్నాయి  ఆవేళ మాసశివరాత్రి కూడా నరకచాతుర్ది కూడా(తిది ద్వయం ఆవేళ త్రయోదశి మరియు చతుర్దశి ఉన్నవి) ఆ వెళ ఇటువంటి మహత్తరమైన దినం.


ధన త్రయోదశి రోజు మన పెద్దలు చెప్పిన ప్రకారం మనము చేసే దానం, ధర్మం, జపం, తపము, అక్షయము అవును అని పెద్దల వాక్కు ఇటువంటి మహత్తరమైన దినమున శని త్రయోదశి సంభవించుట ఆ దినమున శనీశ్వర పూజ జరుపుకొనుట వలన అక్షయ ఫలితాన్ని పొందుతారు.


 ఏల్నాటి శని 


వృశ్చిక రాశి 
 విశాఖ 4వ పాదం 
అనూరాధ 1 2 3 4 పాదాలు
 జ్యేష్ట 1 2 3 4 పాదాలు


ధనుస్సు రాశి 
మూల 1 2 3 4 పాదాలు
 పూర్వాషాఢ 1 2 3 4 పాదాలు
 ఉత్తర 1వ పాదం


మకర రాశి 
ఉత్తరాషాఢ 2 3 4 పాదాలు
 శ్రవణం 1 2 3 4 పాదాలు
 ధనిష్ట 1 2 పాదాలు


  అష్టమ శని


వృషభ రాశి  
కృత్తిక 2 3 4 పాదాలు 
రోహిణి 1 2 3 4 పాదాలు
 మృగశిర 1 2 పాదాలు


అర్ధాష్టమ శని


కన్యా రాశి  
ఉత్తర 2 3 4 పాదాలు 
హస్త 1 2 3 4 పాదాలు 
చిత్త 1 2 పాదాలు


పై రాశులు వారు శనీశ్వరునికి తైలాభిషేకం జరిపించుకొని శనీశ్వరుని ప్రభావం నుండి విముక్తులు కాగలరని  ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోగలరు..


మరింత సమాచారం తెలుసుకోండి: