శ్రీ  శారద వైదిక స్మార్ధ విద్యాలయం ,వర్గల్ విద్యార్ధుల వేద పఠనంతో కోటి దీపోత్సవం ప్రారంభం అయ్యింది.  ఆ తర్వాత ప్రాంగణంలోని మహశివ లింగానికి ప్రదోషకాల అభిషేకం నిర్వహించారు.  బాపు శాస్త్రీ  బృందంచే భక్తి గీతాలు ఆలాపన # జయలక్ష్మీ బృందంచే బృంద వాయిద్యం వాయించారు.   శ్రీ జోన్నవిత్తుల రామలింగేశ్వ రావు  వ్రవచనం  చేశారు. 


 కొల్హపూర్ మహలక్ష్మీకి స్వాగతం పలికారు..  అమర్ నాధ్ హిమలింగానికి కోటి రుద్రాక్షల అర్చన చేయగా.. శ్రీశైల మల్లికార్జున కల్యాణోత్సవం ....నంది వాహనంపై ఉత్సవ మూర్తుల ఊరేగింపు నిర్వహించారు.   జ్వాలాతోరణ సహిత శ్రీశైలం ఉత్సవమూర్తుల నందివాహన సేవ కార్య క్రమం  పీఠాధిపతులు
 కాశీ జగద్గురు శ్రీ చంద్రశేఖర శివాచార్య స్వామి నిర్వహించారు.

ఈ  హల్దీపురం మఠాధిపతి శ్రీ వామనాశ్రమ స్వామి నిర్వహించారు. ఈ నెల 3న అంగరంగ వైభవంగా కోటి దీపోత్సవ కార్యక్రమం జరుగుతున్న విషయం తెలిసిందే.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి తన్నీరు హరీష్ రావు , తెలంగాణ రాష్ట్ర అర్ధిక శాఖ మంత్రి విచ్చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: