ఉపనిషత్తు పేరు     -       వేదం

 

1 ఈశావాస్య ఉపనిషత్తు - శుక్లయజుర్వేదం 

2 కేన ఉపనిషత్తు - సామవేదం 

3 కఠ ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం 

4 ప్రశ్న ఉపనిషత్తు - అధర్వణవేదం  

5 ముండక ఉపనిషత్తు - అధర్వణవేదం  

6 మాండూక్య ఉపనిషత్తు - అధర్వణవేదం  

7 తైత్తిరీయ  ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం 

8 ఐతరేయ ఉపనిషత్తు -  ఋగ్వేదం 

9 ఛాందోగ్య ఉపనిషత్తు - సామవేదం 

10 బృహదారణ్యక ఉపనిషత్తు  - శుక్లయజుర్వేదం 

11 బ్రహ్మ ఉపనిషత్తు  - కృష్ణయజుర్వేదం 

12 కైవల్య ఉపనిషత్తు  - అధర్వణవేదం  

13 జాబాల ఉపనిషత్తు  - శుక్లయజుర్వేదం 

14 శ్వేతాశ్వతర ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం 

15 హంస ఉపనిషత్తు  - శుక్లయజుర్వేదం 

16 ఆరుణిక ఉపనిషత్తు  - సామవేదం 

17 గర్భ ఉపనిషత్తు  - కృష్ణయజుర్వేదం 

18 నారాయణ ఉపనిషత్తు  - కృష్ణయజుర్వేదం 

19 పరమహంస ఉపనిషత్తు - శుక్లయజుర్వేదం 

20 అమృతబిందు ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం 

21 అమృతనాద ఉపనిషత్తు  - కృష్ణయజుర్వేదం 

22 అధర్వశిర ఉపనిషత్తు  - అధర్వణవేదం  

23 అధర్వశిఖ ఉపనిషత్తు - అధర్వణవేదం  

24 మైత్రాయణి ఉపనిషత్తు -  సామవేదం 

25 కౌషీతకీబ్రాహ్మణ ఉపనిషత్తు - ఋగ్వేదం 

26 బృహత్ జాబాల ఉపనిషత్తు -  అధర్వణవేదం  

27 నృసింహతాపిని ఉపనిషత్తు - అధర్వణవేదం  

28 కాలాగ్నిరుద్ర ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం 

29 మైత్రేయ ఉపనిషత్తు -  సామవేదం 

30 సుబాల ఉపనిషత్తు - శుక్లయజుర్వేదం 

31 క్షురిక ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం 

32 మంత్రిక ఉపనిషత్తు - శుక్లయజుర్వేదం 

33 సర్వసార ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం 

34 నిరాలంబ ఉపనిషత్తు - శుక్లయజుర్వేదం 

35 శుకరహస్య ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం 

36 వజ్రసూచిక ఉపనిషత్తు - సామవేదం 

37 తెజోబిందు ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం 

38 నాదబిందు ఉపనిషత్తు - ఋగ్వేదం 

39 ధ్యానబిందు ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం 

40 బ్రహ్మవిద్య ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం 

41 యోగతత్త్వ ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం 

42 ఆత్మబోధ ఉపనిషత్తు - ఋగ్వేదం 

43 నారదపరివ్రాజక ఉపనిషత్తు - అధర్వణవేదం  

44 త్రిశిఖబ్రాహ్మణ ఉపనిషత్తు - శుక్లయజుర్వేదం 

45 సీత ఉపనిషత్తు - అధర్వణవేదం  

46 యోగచూడామణి ఉపనిషత్తు - సామవేదం 

47 నిర్వాణ ఉపనిషత్తు - ఋగ్వేదం 

48 మండలబ్రాహ్మణ ఉపనిషత్తు - శుక్లయజుర్వేదం 

49 దక్షిణామూర్తి ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం 

50 శరభ ఉపనిషత్తు - అధర్వణవేదం  

51 స్కంద ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం 

52 త్రిపాద్విభూతిమహానారాయణ ఉపనిషత్తు - అధర్వణవేదం  

53 అద్వయతారక ఉపనిషత్తు  - శుక్లయజుర్వేదం 

54 రామరహస్య ఉపనిషత్తు - అధర్వణవేదం  

55 రామతాపిని ఉపనిషత్తు - అధర్వణవేదం  

56 వాసుదేవ ఉపనిషత్తు - సామవేదం 

57 ముద్గల ఉపనిషత్తు - ఋగ్వేదం 

58 శాండిల్య ఉపనిషత్తు - అధర్వణవేదం  

59 పైంగల ఉపనిషత్తు - శుక్లయజుర్వేదం 

60 భిక్షుక ఉపనిషత్తు - శుక్లయజుర్వేదం 

61 మహా ఉపనిషత్తు - సామవేదం 

62 శారీరక ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం 

63 యోగశిఖ ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం 

64 తురీయాతీత ఉపనిషత్తు - శుక్లయజుర్వేదం 

65 సన్యాస ఉపనిషత్తు - సామవేదం 

66 పరమహంస పరివ్రాజక ఉపనిషత్తు - అధర్వణవేదం 

67 అక్షమాలిక ఉపనిషత్తు - ఋగ్వేదం 

68 అవ్యక్త ఉపనిషత్తు - సామవేదం 

69 అన్నపూర్ణ ఉపనిషత్తు - అధర్వణవేదం  

70 ఏకాక్షర ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం 

71 సూర్య ఉపనిషత్తు - అధర్వణవేదం  

72 అక్షి ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం 

73 అధ్యాత్మ ఉపనిషత్తు - శుక్లయజుర్వేదం 

74 కుండిక ఉపనిషత్తు - సామవేదం 

75 సావిత్రి ఉపనిషత్తు - సామవేదం 

76 ఆత్మ ఉపనిషత్తు - అధర్వణవేదం  

77 పాశుపతబ్రహ్మ ఉపనిషత్తు - అధర్వణవేదం  

78 పరబ్రహ్మ ఉపనిషత్తు - అధర్వణవేదం  

79 అవధూత ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం 

80 త్రిపురాతాపిని ఉపనిషత్తు - అధర్వణవేదం  

81 దేవి ఉపనిషత్తు - అధర్వణవేదం  

82 త్రిపుర ఉపనిషత్తు - ఋగ్వేదం 

83 కఠరుద్ర ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం 

84 భావన ఉపనిషత్తు - అధర్వణవేదం  

85 రుద్రహృదయ ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం 

86 యోగకుండలి ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం 

87 బస్మజాబాల ఉపనిషత్తు - అధర్వణవేదం  

88 రుద్రాక్షజాబాల ఉపనిషత్తు - సామవేదం 

89 గణపతి ఉపనిషత్తు - అధర్వణవేదం  

90 దర్శన ఉపనిషత్తు - సామవేదం 

91 తారసార ఉపనిషత్తు - శుక్లయజుర్వేదం 

92 మహావాక్య ఉపనిషత్తు - అధర్వణవేదం  

93 పంచబ్రహ్మ ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం 

94 ప్రాణాగ్నిహోత్ర ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం 

95 గోపాలతాపిని ఉపనిషత్తు - అధర్వణవేదం  

96 కృష్ణ ఉపనిషత్తు - అధర్వణవేదం  

97 యాజ్ఞవల్క ఉపనిషత్తు - శుక్లయజుర్వేదం 

98 వరాహ ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం 

99 శాట్యాయనీయ ఉపనిషత్తు - శుక్లయజుర్వేదం 

100 హయగ్రీవ ఉపనిషత్తు - అధర్వణవేదం  

101 దత్తాత్రేయ ఉపనిషత్తు - అధర్వణవేదం  

102 గారుడ ఉపనిషత్తు - అధర్వణవేదం  

103 కలిసంతరణ ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం 

104 జాబాలి ఉపనిషత్తు - సామవేదం 

105 సౌభాగ్యలక్ష్మి ఉపనిషత్తు - ఋగ్వేదం 

106 సరస్వతీరహస్య ఉపనిషత్తు - కృష్ణయజుర్వేదం 

107 బహ్వృచ ఉపనిషత్తు - ఋగ్వేదం 

108 ముక్తిక ఉపనిషత్తు - శుక్లయజుర్వేదం

మరింత సమాచారం తెలుసుకోండి: