ఐపిఎల్‌లో క్రికెటర్లను వేలం వేయడాన్ని సవాలు చేస్తూ దానిని మానవ అక్రమ రవాణాతో పోల్చి పిటీషన్ దాఖలు చేసిన సుధీర్ శర్మ వ్యక్తికి  ఢిల్లీ హైకోర్టు రూ .25 వేలు జరిమానా విధించింది. ప్రధాన న్యాయమూర్తి డిఎన్ పటేల్, జస్టిస్ సి హరిశంకర్ ధర్మాసనం సుధీర్ శర్మ  చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది, ఇది “ప్రజా ప్రయోజన పిటీషన్ కాదు, పబ్లిసిటీ ఇంటరెస్ట్ లిటిగేషన్ ’ అని పేర్కొంది.


ఆటగాళ్ళు వేలం వేసే ప్రక్రియ  కార్పొరేట్లు   బిడ్డింగ్ ద్వారా కొనుగోలు చేసి విక్రయించేవారు, అది  మానవ అక్రమ రవాణాను పోలి ఉందని, ఇటువంటి పద్ధతులు జాతీయ టెలివిజన్‌లో బహిరంగ బిడ్డింగ్ ద్వారా ఆటగాళ్లను అమ్మడం ద్వారా అవినీతి, మానవ అక్రమ రవాణాను ప్రోత్సహిస్తాయని శర్మ విజ్ఞప్తి


"వాస్తవానికి ఈ జట్ల కోసం ఆడటం వారి ప్రతిష్టను పెంచింది," అని ధర్మాసనం పిటిషనర్ యొక్క వివాదాలు ఏవీ నిజం కాదని పేర్కొంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: