భువనేశ్వర్‌ కుమార్... భారత బౌలింగ్ లో ఒక సంచలనమే చెప్పవచ్చు. తన స్వింగ్, పదునైన లైన్ అండ్ లెన్త్ బౌలింగ్ తో ప్రత్యర్థి బౌలర్లని ఇబ్బంది పెట్టడంలో ఆయన దిట్ట అని చెప్పవచ్చు. కాకపోతే భారత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్‌ కి పెళ్లైన కొత్తలోనే అతని భార్య నుపూర్ భూవికి అసలు ఊహించని ట్విస్ట్ ఇచ్చిందట. అతని భార్య నపూర్‌ తో చాలా రోజులు ప్రేమాయణం సాగించి 2017 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. 

 

 

 


అయితే ఇక అసలు విషయానికి వస్తే ... పెళ్లి అయిన మొదటి రోజుల్లో భువీ తన ఫేస్‌బుక్ పాస్‌వర్డ్‌ ని నపూర్‌ ని అడిగిందట. కాకపోతే తాను ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు ఈ ఫాస్ట్ బౌలర్. ఆ మరుసటి రోజే ఆమె ఇచ్చిన షాక్‌ కి తాను ఫేస్‌బుక్‌‌ కి చాలా కాలం దూరమైనట్లు ఆయన వెల్లడించాడు. దీనికి కారణం నేను ఆమెకి పాస్‌వర్డ్ చెప్పకుండా తప్పించుకున్న తర్వాత రోజే ఆమె నీ ఫేస్‌బుక్ ఫాస్‌వర్డ్ ఇది చెప్పందంట నిజానికి అది కరెక్ట్ పాస్ వర్డ్.

 

 

 

ఇక దెబ్బతో ఫేస్‌బుక్‌కి దూరంగా ఉండిపోయాను అని భువనేశ్వర్ కుమార్ చెప్పుకొచ్చాడు. ఇక కరోనా దెబ్బతో అన్ని మ్యాచ్ లు రద్దు కావడంతో ప్లేయర్లందరూ వారి ఇండ్లకి మాత్రమే పరిమితమయ్యారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి: