కరోనా ఇప్పుడు ప్రపంచ దేశాలను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది అనే మాట వాస్తవం. దాన్ని ఏ విధంగా అదుపు చెయ్యాలో ఇప్పుడు ఎవరికి అర్ధం కాని పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్ ని మన దేశం ఎదుర్కోలేక ఇబ్బంది పడుతుంది అనే వాళ్ళు కూడా ఉన్నారు. కరోనా వైరస్ విషయంలో వేసిన తక్కువ అంచనాలు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న కొన్ని అభివృద్ధి చెందిన దేశాలను కూడా బాగానే ఇబ్బంది పెడుతున్నాయి. 

 

ఇప్పుడు ఈ కరోనా వైరస్ చాలా దేశాలకు విస్తరించింది. ఇది పక్కన పెడితే ఇప్పుడు కరోనా వైరస్ ప్రముఖులకు రావడం అనేది ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. తాజాగా టీం ఇండియా సీనియర్ క్రికెటర్ కి వచ్చింది అంటున్నారు. ఉత్తరప్రదేశ్ కి చెందిన ఆ క్రికెటర్ ఇటీవల బాలీవుడ్ సింగర్ కొనికా కపూర్ ఇచ్చిన విందులో పాల్గొన్నాడని అతనికి కరోనా వైరస్ వచ్చింది అంటున్నారు. 

 

అతను ఆ పార్టీలో సింగర్ కి అత్యంత సన్నిహితంగా ఉన్నాడని అంటున్నారు. ఆమె నుంచి అతనికి సోకింది అని అంటున్నారు. ఆమెకు వైద్య పరిక్షలు చేయించిన సమయంలో ఈ క్రికెటర్ కూడా చేయించుకోగా అతనికి పాజిటివ్ గా తెలిసింది అంటున్నారు. దీనితో ఇప్పుడు అతను ఇంటి నుంచే వైద్యం చేయించుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఇంట్లో నుంచి బయటకు రావడం లేదని కుటుంబ సభ్యులు కూడా రావడం లేదని అంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle 

 

apple : https://tinyurl.com/NIHWNapple 

మరింత సమాచారం తెలుసుకోండి: