ప్రతి వేసవి కాలంలో క్రికెట్ లవర్స్‌ ను ఒక రేంజ్‌లో అలరించే IPL సీజన్ మాత్రం ఈసారి వాయిదా పడటం దాదాపు కచ్చితమే. దీనితో ఈసారి ఈ టోర్నీ ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై అందరిలో ఆసక్తి మాత్రం నెలకొంది. నిజంపైకి మొత్తం IPL నిర్వహించకపోతే బీసీసీఐ కి వేల కోట్ల నష్టం వచ్చే అవకాశం ఉంది. దీనితో బీసీసీఐ కొత్త ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సంవత్సరం చివర్లో అక్టోబర్, నవంబర్‌ లో జరిగే టీ - 20 వరల్డ్ కప్‌ పై నీలినీడలు పూర్తిగా కమ్ముకున్నాయి అని చెప్పవచ్చు. 

 

 


ఆస్ట్రేలియాలో జరగాల్సిన ఈ మహా సంగ్రామం ఐసీసీ నుంచి అధికారిక ప్రకటన అంటూ ఇప్పటి వరకు ఏదీ రాకపోయినా, ఇప్పుడున్న స్థితులలో టోర్నీని నిర్వహించడం దాదాపు సాధ్యం కాదని పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. దీనితో ఒకవేళ ఏదైనా అనూహ్య పరిణామాలు జరిగితే టీ - 20 వరల్డ్ కప్ రద్దు లేక వాయిదా గాని అయితే, ఆ స్పేస్‌ ను తనకు అనుకూలంగా మార్చుకోవాలని బీసీసీఐ ఆలోచిస్తుంది. 

 

 

 


అయితే ఆ సంబరానికి దాదాపు మూడు వారాల సమయం ఉంది కాబట్టి లీగ్ మొత్తం లేక కొత్త ఫార్మటు ఏదైనా ఎరపర్చి నిర్వహించాలనే ఆలోచన బీసీసీఐ చేస్తోంది. కాకపోతే వరల్డ్ కప్ నిర్వహించాల్సిన ఆస్ట్రేలియాలో మాత్రం ఆరునెలల పా

మరింత సమాచారం తెలుసుకోండి: