ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలవడం అనేది ప్రతిఒక్క క్రీడాకారుల కల. అదే విషయాన్నీ భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ తన కల అని వెల్లడించింది. ఈ సంవత్సరం జపాన్‌ లోని టోక్యో వేదికగా జులై నెల నుంచి ఒలింపిక్స్ జరగాల్సి ఉండగా.. కరోనా వైరస్ వ్యాప్తితో కారణంగా వచ్చే సంవత్సరానికి ఈ మెగా టోర్నీ కూడా వాయిదా పడిన విషయం అందరికి తెలిసిందే. దీనితో భర్త మేటి బాక్సర్ మేరీకోమ్ ఏ మేరకు వచ్చే ఏడాదిలో పోటీ ఇవ్వగలదు..? అనే సందేహాలు ఇప్పుడు నెలకొన్నాయి. 

 

 


కాకపోతే ఒలింపిక్స్‌ లో స్వర్ణంతో  గెలవకుండా తాను విశ్రమించనని మేరీకోమ్ తెలిపింది. 2012 సంవత్సరంలోని లండన్ ఒలింపిక్స్‌ లో 51 కేజీల కేటగిరీలో పోటీపడిన మేరీకోమ్ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. ఆ తర్వాత జరిగిన 2016 సంవత్సరంలోని రియో ఒలింపిక్స్‌ కి అర్హత అసలు సాధించలేకపోయిన ఈ దిగ్గజ బాక్సర్ 2020 టోక్యో ఒలింపిక్స్‌ పై బోలెడు ఆశలు పెట్టుకుంది. కాకపోతే అనూహ్యంగా ఈ టోర్నీ వచ్చే ఏడాదికి టోర్నీ వాయిదా కావడంతో ఇప్పుడు ఆమె పసిడి కల నిరీక్షణ కొనసాగాలే కనిపిస్తోంది.

 

 

ఇప్పుడు పూర్తిగా దృష్టంతా ఒలింపిక్స్‌ లో స్వర్ణ పతకం గెలవడంపైనే ఉందని ఆయన తెలిపారు. ఈ వయసులో ఆ లక్ష్యం కోసం నేను కఠినంగా పోరాడానికి సిద్ధంగా ఉన్నానని ఇక ఒలింపిక్స్‌ కి ఫస్ట్ ప్లేస్‌ లోనే అర్హత సాధించడం చాలా కష్టమని, కాకపోతే ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడిపోయాయి’’ అని మేరీకోమ్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: