ఆశిష్ నెహ్రా ... భారత మాజీ ఫాస్ట్ బౌలర్. నేటితో ఆశిష్ నెహ్రా 41 సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఆశిష్ నెహ్రా 1999 సంవత్సరంలో శ్రీలంక మీద టెస్ట్ అరంగ్రేటం చేసాడు. అలాగే 2001  సంవత్సరంలో జింబాబ్వే మీద అరంగ్రేటం చేసాడు. అతడి కెరీర్ లో మొత్తం 17 టెస్టులు, 127 వన్డేలు, 27 టీ - 20 లు ఆడాడు. అలాగే టెస్టులలో 44, వన్డేలలో 157, టీ - 20 లలో 34 వికెట్లు తీసాడు. టీమిండియా తరుపున లేటుగా రిటైర్ అయినా వ్యక్తులలో వ్యక్తి ఆశిష్ నెహ్రా. 


ఆశిష్ నెహ్రా కు పోపట్ అనే ముద్దు పేరు ఉంది. నెహ్ర అత్యంత నిజాయతీ పరుడు. పవిత్ర గ్రంథాలు మాత్రమే అతడి కంటే గొప్పవి. కానీ కొందరికి మాత్రం నెహ్రా ముక్కుసూటి వ్యక్తి. దానితో అతడు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆయన చాలా సరదాగా ఉంటూనే నిజాయతీపరుడుగా మంచి మార్కులు వేపించుకున్నాడు. ఓటమిని అసలు తట్టుకోలేడు. ఇంతక ముందు ఒకసారి ఆ సమయంలో హర్భజన్‌ తో నెహ్రా రూమ్ షేర్ చేసుకునేవాడు. అయితే భజ్జీని చూసేందుకు యువరాజ్ సింగ్ వెళ్లినప్పుడు అతణ్ని గమనించి, ఎప్పుడూ కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతూ ఉంచుతూ,  కూర్చున్నా గానీ కాళ్లు చాపి ఉంచడం, ముఖ కవళికలు మార్చడం, కళ్లు గుండ్రంగా తిప్పడం లాంటివి చేస్తుండేవాడు. ఇవన్నీ చూసి అతడి ప్యాంట్‌ లో ఏవైనా చీమలు వేశారేమో అనుకునేవాణ్ని. కాకపోతే అతడి తీరు ఎంతో సరదాగా ఉండేదని, ఆ తర్వాత భారత జట్టుకు ఎంపికయ్యాక నెహ్రా గురించి పూర్తిగా తెలిసిందని ఆట కోసం అతడెంత కష్టపడతాడో అర్థమైందని అతని రిటైర్మెంట్ సమయంలో యువరాజ్ సింగ్ అని తెలిపాడు.

 

ఇక ఆశిష్ నెహ్రా నెహ్రాకు రుషమా భార్య, ఆరుష్ అనే అబ్బాయి, ఆరయినా అనే అమ్మాయి ఉన్నారు. అయితే తన కెరీర్ లో 11 సార్లు సర్జెరీ చేయించుకున్నాడు. కానీ చివరికి 1 నవంబర్ 2017 చివరి మ్యాచ్ తన కెరీర్ లో ఆడాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: