టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈమధ్య తరచుగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఇకపోతే తాజాగా ధోని ఒక పక్షిని కాపాడడం జరిగింది. ఇక తన కూతురు జీవా తండ్రి ఆ పక్షిని ఎలా కాపాడాdo తెలియజేస్తూ మీడియా వేదికగా చేసుకొని ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ను పెట్టింది. ఇక లాక్ డౌన్ కారణంగా రాంచీలోని ఇంట్లో ధోని కొన్ని నెలల నుంచి ఇంటికే పరిమితమై ఫ్యామిలీతో సంతోషంగా సమయాన్ని గడిపేస్తున్నాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Today in the evening on my lawn I saw a bird lying unconscious. I shouted for papa and mumma. Papa held the bird in his hand and made her have some water. After some time it opened its eyes. All of us were very happy. We placed her in a basket on top of some leaves. Mumma told me it is crimson-breasted Barbet and is also called Coppersmith. What a pretty, pretty little bird. Then suddenly it flew off. I wanted it to stay, but mumma told me she had gone to her mom. I am sure I will see her again!

A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni) on


ఇక ఇంటి లాన్‌ లో ఒక గాయపడిన పక్షిని ధోని కూతురు జీవా గమనించింది. జీవా లాన్ లో ఆడుకుంటూ ఆ పక్షిని గమినిచింది. ఇక జివా ధోనీ ఆ పక్షిని ఎలా రక్షించాడో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.  ముందుగా పక్షిని చూడగానే అమ్మానాన్నను పిలిచాను. ఆ తర్వాత నాన్న వచ్చి ఆ పక్షిని చేతుల్లో పట్టుకొని దానికి నీళ్లు తాగించాడు. కొద్ది నిమిషాల తర్వాత అది రెండు కళ్ళు తెరవడంతో అందరూ సంతోషపడ్డాను అంటూ తెలియచేసింది.


ఇక ఆ పక్షిని దగ్గర చెట్టు మీద ఉన్న ఆకులపై పెట్టి దానిపై పెట్టాము. ఈ పక్షిని క్రిమ్‌సన్‌ బార్బెట్‌ అంటారని అమ్మ తెలియజేసింది అంటూ జీవ తెలిపింది. చాలా చాలా అందంగా ఉంది .. అక్కడ నుంచి ఎగిరిపోయింది. నిజానికి అది మా ఇంట్లోనే ఉండడం చాలా బాగుంటుంది అనుకున్నాము. కానీ ఆ పక్షి తన తల్లి దగ్గరకు వెళ్ళిపోయింది అమ్మ చెప్పడం జరిగింది. మళ్లీ ఆ పక్షి కనిపిస్తుంది అంటూ జీవ తన ఇంస్టాగ్రామ్ లో పక్షి స్టోరీని షేర్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: