ఏంటి నిజామా? నిజంగానే రోహిత్ శర్మ అమ్మాయిగా మారాడా? అని మీరు షాక్ అవుతున్నారు కదా! అవును నిజంగానే రోహిత్ శర్మ అమ్మాయిగా మారాడు.. అయితే ఫొటోలో మారాడు. అసలు నిజంగా రోహిత్ శర్మ అమ్మాయిగా మారితే ఇంత క్యూట్ గా ఉంటుంది అని మనం అసలు ఉహించుకొని ఉండం. 

 

IHG

 

అయితేనేం.. ఇప్పుడు ఈ ఫోటో చుడండి అంటున్నాడు యువ క్రికెటర్ యజువేంద్ర చాహల్. ఇప్పుడు అర్థం అయ్యిందా? ఇది ఎవరి పనో. చాహల్ పని. అమ్మాయిగా పుడితే రాహుల్ శర్మ ఎంత అందంగా ఉంటాడో చూపించేశాడు చాహల్. రాహుల్ శర్మ ఫోటోని తీసుకొని వేరే యాప్ లో వేసి అమ్మాయిగా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేశాడు చాహల్. 

 

IHG

 

రోహిత్ శర్మ ఫోటోని షేర్ చేస్తూ.. ''చూడటానికి నువ్వు చాలా క్యూట్‌గా ఉన్నావు రోహితా శర్మ భయ్యా'' అంటూ కామెంట్ చేశాడు. ఇంకా ఆ ఫోటోకి రోహిత్ శర్మని కూడా ట్యాగ్ చేశాడు. దీంతో ఈ ఫోటోను చూసి నెటిజన్లు నవ్వుకుంటూ తెగ షేర్లు చేస్తున్నారు.. అమ్మాయిగా కూడా రోహిత్ శర్మ ఎంతో క్యూట్ గా ఉన్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యింది. మరి ఈ ఫోటోను మీరు ఓ సారి చూసేయండి.   

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: