టీమిండియా ఆటగాడు అల్ రౌండర్ అయిన హార్దిక్ పాండ్యా ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియోను తాజాగా పోస్ట్ చేశాడు. ఫుషప్స్ తీస్తూన్న వీడియో ని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి  తన అన్న కృనాల్ పాండ్యా కు ఛాలంజ్  చేశాడు అతను. ఈ ఎక్సర్‌సైజ్ నువ్వు ఎన్ని చేయగలవో చూస్తా అని క్యాప్షన్ కూడా దానికి జత చేశాడు. స్ట్రాంగర్, ఫిట్టర్ ఇంకా కన్‌స్ట్రక్షన్ దశలోనే ఉన్నాయంటూ కృనాల్ బపద నేను నిన్ను చాలెంజ్ చేస్తున్నా.. నువ్వు ఎన్ని చేయగలవు అంటూ.. #Pandya brothers అనే హ్యాష్ ట్యాగ్ తో పోస్ట్ చేశాడు.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Stronger. Fitter. Still under construction 💪 @krunalpandya_official, I challenge you bhai! Let’s see how many you can do 😏 #PandyaBrothers

A post shared by hardik Pandya (@hardikpandya93) on

 

ఆ వీడియో కి హార్దిక్ పాండే కాబోయే భార్య నటాశా స్టాన్కోవిక్ బైసెప్స్ ఈమోజీతో కామెంట్ చేయడం జరిగింది. ఇకపోతే హార్దిక్ పాండ్యా చేసిన వీడియో కి బాలీవుడ్ నటులు సయామీ ఖేర్, కరిష్మా తన్నా ఈ స్టంట్ తో వారు స్టన్ అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: