టీంఇండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. సహచర ఆటగాళ్లు ప్రస్తుతమున్న ఆటగాళ్లపై చాలెంజ్ విసురుతూ జోకులు వేస్తూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంటారు. ఇకపోతే తాజాగా మరో ఫన్నీ పోస్టును యువరాజ్ సింగ్ తన ఇంస్టాగ్రామ్  ఖాతాలో పోస్ట్ చేశాడు. 

 


ఇక ఆ వీడియోలో టీమిండియా ఆటగాళ్లు మొహాలకు ఫేస్ యాప్ ద్వారా ఆడవాళ్ళ గా మార్చి ఇందులో మీ గర్ల్ ఫ్రెండ్ గా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అని పెట్టి పోస్ట్ చేశాడు. ఈ పోస్టులకు సమాధానంగా టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ నేను భువనేశ్వర్ కుమార్ ని సెలెక్ట్ చేసుకుంటానని అనగా, భువనేశ్వర్ తానుకూడా భువిని సెలెక్ట్ చేసుకుంటానని కామెంట్ చేశారు. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Who will you select as your 👯‍♀️ girlfriend’? 🤔🤣 I will reply tomorrow 🤪

A post shared by Yuvraj Singh (@yuvisofficial) on

 


ఇకపోతే మరో ఆటగాడు యుజేంద్ర చాహల్ మాత్రం తాను యువరాజ్ ఉంటే సెలెక్ట్ చేసుకునే వాడిని ఫన్నీగా తన స్టైల్లో కామెంట్ చేశాడు. వీరందరి సరదా సరదా కామెంట్లతో ఇంస్టాగ్రామ్ లో ఆ పోస్టుకు అనేకమంది క్రీడాభిమానులు ఏమోజిల రూపంలో కామెంట్ల వర్షాన్ని కురిపించారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: