ప్రస్తుతం ఐపీఎల్ జోరు రోజురోజుకి పెరిగిపోతుంది అన్న విషయం తెలిసిందే. ప్రేక్షకులందరికీఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న ఐపీఎల్ రోజురోజుకూ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది ఇక ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొడుతుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఇక రేటింగ్ పరంగా ఎన్నో రికార్డులు బద్దలు కొడుతుంది. గతంలో లాగా భారత్లో కాకుండా యూఏఈ వేదికగా జరుగుతున్నప్పటికీ ఐపీఎల్ క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గడం అని చెప్పాలి. ప్రస్తుతం టాప్ రేటింగ్లో దూసుకుపోతూ రికార్డులు బద్దలు కొడుతుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్.



 ఐపీఎల్ సీజన్ లో మునుపెన్నడూ లేని విధంగా ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా ఆసక్తికరంగా నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగుతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రతి మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అన్నది కూడా ఊహకందని విధంగా ఉంది. ప్రస్తుతం ప్రేక్షకులు స్టేడియం కి వెళ్లే అవకాశం లేకపోవడంతో ప్రతి ఒక్కరు కూడా టీవీలకు అతుక్కుపోయి మరి ప్రస్తుతం ఐపీఎల్ వీక్షిస్తున్నారు . దీంతో ఐపీఎల్ రేటింగ్ రోజురోజుకు అంతకంతకూ పెరిగిపోతోంది. ఇక రేటింగ్ విషయంలో ఐపీఎల్ సంచలన రికార్డు కూడా బద్దలు కొడుతుంది.



 ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదమూడవ సీజన్ పరంగా యూకే లోనూ రికార్డులు బద్దలు కొట్టి  సత్తా చాటుతోంది. బ్రిటన్లో అత్యంత ఆదరణ కలిగి  టాప్ రేటింగ్ కలిగిన ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ను వెనక్కి నెట్టేసింది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఈపిఎల్ కంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అత్యధిక వ్యూయర్ వర్షిప్ సాధించడం గమనార్హం. బ్రాడ్కాస్టర్స్ ఆడియన్స్ రీసెర్చ్ బోర్డు నివేదిక ప్రకారం కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఐపీఎల్ పదమూడవ సీజన్ 7, 97000 మంది  వీక్షించడం గమనార్హం. ఇదే బ్రిటన్లో ఇప్పటివరకు రికార్డు అని చెప్పాలి. ఇలా ఇండియన్ ప్రీమియర్ లీగ్ భారత్లోనే కాకుండా విదేశాల్లో కూడా రికార్డుల కొల్లగొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: