భారత్ బ్యాట్స్మెన్లలో ఒకటిగా నిలిచిన మన కేరళ ఓపెనర్ మహమ్మద్ అజారుద్దీన్ ప్రస్తుతం ఫుల్ పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం జరిగిన టి20 మ్యాచ్ లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన మూడో క్రికెటర్ గా నిలిచాడు.

 మహమ్మద్ అజారుద్దీన్ 1994లో పుట్టాడు. మహమ్మద్ తల్లిదండ్రులు ఒక పేరు పెట్టగా అతని అన్న ఇండియన్ క్యాప్టెన్ అయిన తర్వాత పేరును మార్చడం జరిగింది. ఇతను రైట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ గా 22.ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ లో 959 పరుగులు తీశాడు. ఈ మ్యాచ్ లో 2015 గోవాలో ఆడడం జరిగింది.

 అయితే ఈయన సాధించాలి అనుకున్న కళలను  ఒక పేపర్లో రాసి తన ఇంట్లో ఒక బోర్డుపై తగిలించాడు. ఆ జాబితాలో ఐపీఎల్,ఓ  రంజి  సీజన్లో 4 సెంచరీలు, సొంత ఇల్లు,2023లో ప్రపంచకప్ కొట్టాలి అని రాసి పెట్టాడు. దానికి సంబంధించిన ఆ పేపర్ ఫోటో సెట్లో చాలా వైరల్ అవుతోంది.ఈ పేపర్ ఫోటోలు చూసిన  ఫ్యాన్స్ అతని కళలు నిజం కావాలి అని శుభాకాంక్షలు తెలిపారు. ఈ పేపర్ లిస్ట్ బయటపడిన తర్వాత అజారుద్దీన్ మరింత పాపులర్ అయినట్టు తెలుస్తోంది.

 తాజాగా ముంబై కేరళ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన మన కేరళ ఓపెనర్ మహమ్మద్ అజారుద్దీన్ ప్రస్తుతం అతి తక్కువ టైం లో పాపులర్ అయ్యాడు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ చేశాడు అజారుద్దీన్. భారత బ్యాట్స్మెన్లో టి20 లో అతి వేగంగా సెంచరీ సాధించిన బ్యాట్స్మెన్గా నిలిచాడు అయితే ఇంతకుముందే ఈ ఘనతను ఇద్దరు భారత ఆటగాళ్లు సాధించారు. ఇప్పుడు మూడవ బ్యాట్స్మెన్ గా అజారుద్దీన్ నిలిచాడు. దీనితో అజారుద్దీన్ ఫుల్ పాపులర్ అయినట్లు తెలుస్తోంది.                                                                                        

మరింత సమాచారం తెలుసుకోండి: