ఐపీఎల్ అంటే ఈ పేరు వినని వారంటూ  ఎవరు ఉండరు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ చూస్తుంటారు. 2021 లో చెన్నైలో వేదికగా మినీ వేలం చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. పలువురు స్టార్ ప్లేయర్ లు,అంతర్జాతీయ ఆటగాళ్లు తక్కువ ధరకు పలకగా, అసలు అంచనాలే లేని కొంతమంది ప్లేయర్స్ భారీ రేటు పలికారు. ఈ క్రమంలో ఐ పీ ఎల్ లో అమ్ముడుపోయిన ప్లేయర్స్ ఎవరు..? ఎంతకు అమ్ముడు పోయారో..? ఇప్పుడు ఇక్కడ చూద్దాం..


 ఐపీఎల్ 2021-  ( అమ్ముడుపోయిన ప్లేయర్ లిస్ట్ ):

1).హరీష్ శంకర్ రెడ్డి - చెన్నై సూపర్ కింగ్ (రూ.20 లక్షలు )
2).మెయిన్ అలీ - చెన్నై సూపర్ కింగ్స్ (రూ.7 కోట్లు )
3). కృష్ణప్ప గౌతమ్ - చెన్నై సూపర్ కింగ్స్ (రూ.9.25 కోట్లు )
4).పుజారా - చెన్నై సూపర్ కింగ్స్  (రూ. 50 లక్షలు )
5). భగత్ వర్మ - చెన్నై సూపర్ కింగ్స్ (రూ. 20 లక్షలు )
6). హరి నిశాంత్ - చెన్నై సూపర్ కింగ్స్ (రూ.20 లక్షలు )
7).స్టీవ్ స్మిత్ - ఢిల్లీ క్యాపిటల్స్ (రూ.2.20 కోట్లు )
8). ఉమేష్ యాదవ్ - ఢిల్లీ క్యాపిటల్స్ (రూ.1 కోటి )
9). విష్ణు వినోద్- ఢిల్లీ క్యాపిటల్స్ (రూ. 20 లక్షలు )
10). లకమెన్ హుస్సేన్ - ఢిల్లీ క్యాపిటల్స్ (రూ. 20 లక్షలు )
11). ఎం సిద్ధార్థ్ - ఢిల్లీ క్యాపిటల్స్ (రూ. 20 లక్షలు )
12). టామ్ కరన్ - ఢిల్లీ క్యాపిటల్స్ (రూ.5.25 కోట్లు )
13). సామ్ బెల్లింగ్స్ - ఢిల్లీ క్యాపిటల్ (రూ.2 కోట్లు )
14). గ్లెన్ మాక్స్ వెల్ - రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (రూ.14.25 కోట్లు )
15). సచిన్ బేబీ - రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (రూ. 20 లక్షలు )
16). మొహమ్మద్ అజరుద్దీన్  - రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (రూ. 20 లక్షలు )
17). జెమినీసన్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (రూ.15 కోట్లు )
18). డానియల్ క్రిస్టియన్ - రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (రూ.4.80 కోట్లు )
19). సుయాష్ ప్రభు దేశాయ్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (రూ. 20 లక్షలు )
20). కేఎస్ భరత్ - రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (రూ. 20 లక్షలు )
21). రజిత్ పట్టాదార్ - రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (రూ. 20 లక్షలు )
21). షకీబుల్ హాసన్ - కోల్కతా నైట్ రైడర్స్ (రూ.3.20 కోట్లు )
22). షేల్డ్రన్  జాక్సన్ - కోల్కత్తా నైట్ రైడర్స్ (రూ.20 లక్షలు )
23). వైభవ్ ఆరోరా - కోల్కతా నైట్ రైడర్స్ (రూ. 20 లక్షలు )
24). శివమ్ దూబే - రాజస్థాన్ రాయల్స్ (రూ.4.40 కోట్లు )
25). క్రిష్ మారిస్ - రాజస్థాన్ రాయల్స్(రూ.16.25 కోట్లు )
26). చేతన్ సకారియా - రాజస్థాన్ రాయల్స్ (1.20 కోట్లు )
27). కేరిప్పా - రాజస్థాన్ రాయల్స్(రూ.20 లక్షలు)
28). డేవిడ్ మాలన్ - పంజాబ్ కింగ్స్ (రూ.1.50 కోట్లు )
29). జాహ్య రిచర్డ్సన్ - పంజాబ్ కింగ్స్ (రూ.1.50 కోట్లు)
30). షారుక్ ఖాన్ - పంజాబ్ కింగ్స్ (రూ.5.25 లక్షలు )
31). మెరెడీత్ - పంజాబ్ కింగ్స్ (రూ. 8 కోట్లు )
32).హెన్రికస్ – పంజాబ్ కింగ్స్ (రూ.  4.20 కోట్లు)
33). జలజ్ సక్సేనా – పంజాబ్ కింగ్స్(రూ. 30 లక్షలు) 34).ఉత్కరేష్ సింగ్ – పంజాబ్ కింగ్స్(రూ. 20 లక్షలు)
35). ఫైబి అలెన్ - పంజాబ్ కింగ్స్ (రూ. 75 లక్షలు )
36). సౌరవ్ కుమార్ - పంజాబ్ కింగ్స్ (రూ. 20 లక్షలు )
37). అర్జున్ టెండూల్కర్ -ముంబై ఇండియన్స్ (రూ. 20 లక్షలు )
38). మార్కో జానాన్ - ముంబై ఇండియన్ (రూ. 20 లక్షలు )
39). ముద్వీరి చారాక్ - ముంబై ఇండియన్స్ (రూ. 20 లక్షలు )
40). జేమ్స్  మిషన్ - ముంబై ఇండియా (రూ. 50 లక్షలు )
41). పీయూష్ చావ్లా - ముంబై ఇండియన్స్ (రూ.2.40 కోట్లు )
42). నాథన్ కౌల్టర్ నైల్ - ముంబై ఇండియన్స్ (రూ. 5 కోట్లు )
43). అడ్డం మిలన్ - ముంబై ఇండియా(రూ.3.20 కోట్లు )
44). పవన్ నేగి -కేకేఆర్ (రూ. 50 లక్షలు )
45). వెంకటేష్ అయ్యర్- కేకేఆర్ (రూ. 50 లక్షలు )
46). బెన్ కట్టింగ్ - కేకేఆర్ (రూ. 75 లక్షలు )
47). హర్భజన్ సింగ్ -కేకేఆర్ (రూ. 2 కోట్లు )
48). కరుణ్ నాయర్ -కేకేఆర్ (రూ. 50 లక్షలు )
49). ముజీబ్-సన్రైజర్స్ హైదరాబాద్ (రూ.1.50 కోట్లు )
50). కేదార్ జాదవ్ - సన్రైజర్స్  హైదరాబాద్ (రూ. 2 కోట్లు )
51). జగదీశ్ సుజిత్ సన్రైజర్స్ హైదరాబాద్(రూ. 30 లక్షలు )

మరింత సమాచారం తెలుసుకోండి: