సిని సెలబ్రెటీలతో పోల్చిచూస్తే ఆటో క్రికెటర్లకు సోషల్ మీడియాలోకి కాస్త ఎక్కువగానే ఉంటుంది అని చెప్పాలి ఎందుకంటే సినీ సెలబ్రిటీలు కేవలం ఒక ప్రాంతం ప్రేక్షకులకు మాత్రమే తెలిసి ఉంటారు కానీ అటు క్రికెటర్లు మాత్రం అంతర్జాతీయ క్రికెట్ లో మాట్లాడటం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా అభిమానులను సంపాదించుకున్నారు ఈ క్రమంలోనే క్రికెటర్లకు సంబంధించి ఏదైనా సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే చాలు అది తెలుగు వైరల్ గా మారి పోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఇక క్రికెటర్లకు పెళ్లికి సంబంధించిన వారు ఏదైనా సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే చాలు అదే హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది ఎప్పుడూ ఇలాంటి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది ఇటీవలే స్టార్ క్రికెటర్ రెండో పెళ్లి చేసుకున్నాడు తన ప్రేయసిని కొంతమంది అతిథుల మధ్య పెళ్లి చేసుకొని అభిమానులందరికీ కూడా సర్ప్రైజ్ షాకిచ్చాడు ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలు పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇంతకీ ఇలా ప్రేయసిని రెండో పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెటర్ ఎవరో తెలుసా ఆస్ట్రేలియా స్టార్ నాదన్ లియోన్.

 ఇతనికి ఇదివరకే పెళ్లి అయింది ఇక ఎన్నో ఏళ్ల పాటు దాంపత్య జీవితంలో కూడా కొనసాగారు కానీ ఆ తర్వాత మనస్పర్ధలు రావడంతో చివరికి మొదటి భార్య తో విడిపోయారు ఈ స్టార్ క్రికెటర్ కాగా మొదటి భార్య తో నా తల్లి కి ఇద్దరు పిల్లలు ఉన్నారు అని చెప్పాలి ఎప్పుడు 34 ఏళ్ల వయసులో తన ప్రేయసి ఎం మెక్కార్తీ ని పెళ్లి చేసుకున్నాడు ఈ ఫోటోలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో ఇక వైరల్ గా మారిపోయి అభిమానులు అందరూ కూడా అతనికి శుభాకాంక్షలు చెబుతూ ఉండటం గమనార్హం ఇప్పటివరకు ఆస్ట్రేలియా తరపున 110 టెస్టులలో 438 వికెట్లు ఇరవై తొమ్మిది వందల ఇరవై తొమ్మిది వికెట్లు సాధించాడు నాధన్ లియోన్ కాగా టెస్టులో ఆస్ట్రేలియా తరఫున ఎక్కువ వికెట్లు సాధించిన మూడో క్లియర్ గా కొనసాగుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: