సాధారణంగా క్రికెట్ మ్యాచ్ అంటే చాలు అటు ప్రేక్షకుల్లో ఎంతో ఉత్కంఠ ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా తమ అభిమాన జట్టు గెలవాలని కోరుకుంటూ ఉంటారు. ఇక తమ అభిమాన జట్టు ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేస్తూ ఉంటె ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని చెప్పాలి.  టీవీల ముందు కూర్చుని చూసే ప్రేక్షకులకు ఇలా ఉంటే ఇక మైదానంలో క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్ళలో  ఇంకెంత ఎగ్జైట్మెంట్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  అది కూడా ఇక ఏదైనా జట్టుపై గతంలో ఓటమికి  ప్రతీకారం తీర్చుకోవాల్సి వస్తే ఉత్కంఠ మరింత డబల్ రేంజ్లో ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 ఈ క్రమంలోనే ఇక తమ జట్టు విజయం సాధించింది అంటే చాలు ఆటగాళ్లందరూ కూడా చిత్రవిచిత్రమైన హావభావాలతో ఇక విజయాన్ని ఎంజాయ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇటీవలే ఆసియా కప్లో భాగంగా కూడా ఇలాంటిదే జరిగింది. ఇటీవలే ఆసియా కప్లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. చివరి వరకు కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఉత్కంఠ పోరులో ఓడిపోతుంది అనుకున్న శ్రీలంక అనూహ్యంగా విజయం సాధించింది.. బంగ్లాదేశ్పై రెండు వికెట్ల తేడాతో విజయాన్ని  అందుకుని  సూపర్ 4 లోకి అడుగు పెట్టింది అని చెప్పాలి.


 బంగ్లాదేశ్ జట్టు  డూ ఆర్ డై మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ లో ఓడిపోయింది. అయితే బంగ్లాదేశ్ పై  గెలుపు తర్వాత శ్రీలంక ఆటగాడు కరుణరత్నే నాగిని డాన్స్ చేస్తూ సెలబ్రేషన్స్ చేసుకోవడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇటీవల దీనిపై స్పందించాడు. 2018లో నిదహాస  ట్రోఫీలో శ్రీలంకను ఓడించి బంగ్లాదేశ్ ఫైనల్ కి వెళ్ళినప్పుడు ఆ దేశ కోచ్ సహా ఆటగాళ్లందరూ కూడా గ్రౌండ్ లోకి వచ్చి నాగిని డాన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అదిమనసులో  దాచుకున్నా.. ఇక ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత అవకాశం రావడంతో నాగిని డాన్స్ చేశాను  అంటూ చెప్పుకొచ్చాడు కరుణరత్నే.

మరింత సమాచారం తెలుసుకోండి: