ఇలా అద్భుతమైన పోరాట ప్రతిభకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన వినేష్ కి ప్రస్తుతం అంతర్జాతీయంగా మద్దతు లభిస్తుంది. అయితే ఫైనల్ కు అర్హత సాధించిన వినేష్ కి కనీసం రజక పథకమైన ఇవ్వాలి అన్న డిమాండ్ వ్యక్తం అవుతుంది. ఆమెకు సిల్వర్ మెడల్ ఇవ్వాలని అమెరికా రెజ్లింగ్ దిగ్గజం జోర్దాన్ భరోజ్ డిమాండ్ చేశారు. ఆరు సారు వరల్డ్ ఛాంపియన్, 2012 లండన్ ఒలంపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అయినా జోర్డాన్ భరోజ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వినీష్ కు మద్దతు ప్రకటించాడు. ఇలాంటి ఘటనలతో ఐఓసీ మేల్కోవాలి. రెజ్లింగ్కు ఆరు కంటే ఎక్కువ కేటగిరీలు అవసరం. వినేష్ ముగ్గురు ప్రపంచ స్థాయి అట్లెట్లతో కఠిన మ్యాచ్లు ఆడింది. గోల్డ్ మెడల్ మ్యాచ్ కోసం రాత్రంతా కష్టపడింది. ఏ అథ్లెట్ అలా కష్టపడదు. ఫైనల్ కోసం వినేష్ అర్హత పొందేందుకు భారత బృందం చివరి వరకు ప్రయత్నించింది. కానీ ఇది వాళ్లకు నిరాశ. అయితే ఉదయం 8:30 నుంచి 10:30 మధ్య బరువు కొలవద్దని.. ఇక రెండో రోజు రెజ్లర్ల బరువులో ఒక కిలో వరకు మినహాయింపు ఇవ్వాలని నిబంధనలో మార్పులు చేయాలంటూ సూచించాడు ఈ దిగ్గజ రెజ్లింగ్. చివరగా వినేష్ పొగాట్ కి సిల్వర్ మెడల్ ఇవ్వాలి అంటూ రాసుకోచ్చాడు.