జమ్ముకాశ్మీర్ ...రెండు రోజుల నిండి మార్మోగుతున్న అంశం.  అందరూ జరుగుతున్న, జరిగిన విషయాలను మాట్లాడుకుంటున్నారు సరే, అసలు కాశ్మీర్ స్థితిగతులు గురించి ఆ లోయ లోగుట్టు గురించి తెలిస్తే నిజంగా ఆశ్చర్యమనిపిస్తుంది.. జమ్ముకాశ్మీర్ వైశాల్యం (భారత సరిహద్దు ప్రకారం)-10130 చ.కిమీ. అందులో కాశ్మీర్ ప్రాంతం 15శాతం కాగా, జమ్ము 26శాతంతో లడఖ్ 59శాతంతో వుంది. ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పుకోవాలి పైన చెప్పుకున్న లక్ష కిలోమీటర్ల ప్రాంతంలో15శాతం ప్రాంతంలోమాత్రమే వివాదాస్పద ముస్లిం మైనారిటీ వర్గం నివసించేది. 

ఇకపోతే కాశ్మీర్లో మొత్తం 69లక్షలు అందులో55లక్షలు కాశ్మీరీ భాష మాట్లాడేవాళ్ళే. మిగతా 13లక్షలు వేరే భాషలు మాట్లాడేవాళ్ళు. అలాగే జమ్ములో 53లక్షలుమంది డోంగ్రీ, పంజాబీ, హిందీ భాషలు మాట్లాడేవాళ్ళే. ఇక లడఖ్ ప్రాంతంలోని 3లక్షలమంది లడఖ్ భాష మాట్లాడేవాళ్ళున్నారు.  ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దాదాపు 7.5లక్షల మంది వరకు పౌరసత్వం లేకుండా అక్రమ వలసదారులుగా నివసిస్తున్నారు. పాత జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలో 22 జిల్లాలు వున్నాయి, అందులో శ్రీనగర్, అనంతనాగ్, బారాముల్లా,కుల్గాం మరియు పుల్వామా అన్న 5జిల్లాలు మాత్రం ఎక్కువగా తీవ్రవాద తాకిడిలో వున్నాయి. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ 5 జిల్లాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతానికి మరియు దేశ సరిహద్దుకు సంబంధమే లేకుండా చాలా దూరంలో వున్నాయి.  మిగతా 17 జిల్లాలకి తీవ్రవాదానికి గాని ముస్లిం వర్గానికి గాని ఏమాత్రం సంబంధమే లేదు.  పైన చెప్పుకున్నట్టు రాష్ట్రంలోని ఆ 15శాతాం సున్ని ముస్లిం వర్గానికి చెందినవారు. వీరే అసలుసిసలైన దేశద్రోహులు.వీళ్లే రాష్ట్రానికి సంబంధించిన వ్యాపార, వ్యయసాయ మరియు మౌలిక రంగాలను తమ ఆధీనంలోకి తెచ్చుకొని పెత్తనం కొనసాగిస్తున్నారు. మిగతా 85 శాతం లో షియాలు, డోగ్రాలు, కాశ్మీరీ పండిట్ లు, బౌద్దమతస్తులు, సిక్కులు, క్రైస్తవులు ఇలా 14 మతాలకు చెందినవారున్నారు.  ఎక్కువ శాతం కాశ్మీరీలు కాశ్మీరీ భాష మాట్లాడరు ఎందుకంటే అది వారి మాతృభాష కాదు కాబట్టి.  

రాళ్ళురువ్వకోవడం, పాకిస్తాన్ దేశ పతాకాన్ని ఎగురవేయడం , భారతదేశానికి వ్యతిరేకంగా తీవ్రవాద చర్యలు ఇవన్నీ రాష్ట్రంలోని కేవలం 5 జిల్లాల్లో మాత్రమే జరుగుతున్నది అక్షరసత్యం. మిగతా 17జిల్లాలు ఇప్పటివరకు వీటిలో పాలుపంచుకున్న దాఖలాలేలేవు.  పూంచ్ మరియు కార్గిల్ జిల్లాల్లో 90శాతం పైగా ముస్లిం జనాభా నివసిస్తోంది.  ఈ ప్రాంతాల్లో ఎప్పుడూ దేశవ్యతిరేక కార్యకలాపాలు జరగలేదు.  కాని జమ్ముకాశ్మీర్ రాష్ట్రం మొత్తం తీవ్రవాదంతో అట్టుడికిపోతోందని పాకిస్తాన్ ప్రేరేపిత జాతీయ వ్యతిరేక మీడియా ప్రపంచానికి చెప్తోంది.  కాని కేవలం అంటే కేవలం 15శాతం సున్నీ ముస్లిం తెగ వారు చేస్తున్న దరిద్రమిది. అంటే 15 శాతం తెగ వారి కోసం అప్పటి కాంగ్రెస్ నాయకత్వం ఎంత దౌర్భాగ్యానికి ఒడిగట్టిందో తెలిసింది కదా.  అందుకే కాశ్మీర్ లోయ లోగుట్టు ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన అవసరం వుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: