ప్రముఖ దిగ్గజ సంస్థ అయిన  రిలయన్స్ జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ను అప్డేట్ చేసింది. జియో ప్రీపెయిడ్ ప్లాన్ పై కొత్త టాగ్స్ ప్రవేశపెట్టింది. బెస్ట్ సెల్లర్స్, సూపర్ వాల్యూ ట్రైనింగ్ ప్రీపెయిడ్ ప్లాన్ లపై ఈ  ట్యాగ్ అందిస్తోంది. రీఛార్జ్ వెళ్లలేదు ముగిసిన తర్వాత కూడా రీఛార్జ్ కోసం ఈ ప్లాన్ ను వినియోగించవచ్చు . అదేవిధంగా జియో 4g కీప్యాడ్ ప్లాన్స్ పై ఈ విధంగా ట్యాగ్ చేసింది.

బెస్ట్ సెల్లర్స్ ప్లాన్ కింద రూ.199, రూ.555, రూ.2,399 ప్రీపేడ్ ప్లాన్లను అందిస్తోంది.  అలాగే రూ.249, రూ.2,599 ప్రిపేడ్ ప్లాన్ల పై సూపర్ వ్యాల్యూ ప్లాన్ ను ప్రవేశపెట్టింది. చివరగా రూ.349 ప్లాన్ ట్రెండింగ్, ప్లాన్ కింద టైప్ చేసింది. ఈ మూడు జియో ప్రీపెయిడ్ ప్లాన్ పై ఎంత డేటా బెనిఫిట్ అందిస్తున్నారో ఒకసారి చూద్దాం.


జియో ప్లాన్ :
1)రూ.249 ఈ ప్లాన్ కింద  రోజుకి 2 GB డేటా ను ఆఫర్ చేస్తోంది. అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్ కూడా అందిస్తోంది. అంతేకాకుండా రోజుకు 100  SMS లను  కూడా ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ మొత్తం 28 రోజులు వ్యవది పై అందిస్తోంది.

2)రూ.2599 ప్లాన్ కింద.. రోజుకు 2 జీబీ డేటా అందిస్తోంది. అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్ కూడా  అందిస్తోంది. అంతేకాకుండా రోజుకి 100 ఎస్ఎంఎస్ లను ఆఫర్ చేస్తోంది.

3)రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ కింద రోజుకి 3 జీబీ డేటా అందిస్తోంది. అంతేకాకుండా రోజుకి 100 SMS లను అందిస్తుంది. 28 రోజులు వ్యాలిడిటీతో  ఈ ప్లాను అందిస్తోంది.

రూ.199 ప్లాన్ 28 రోజులు వ్యాలిడిటీ తో వస్తోంది. రూ.555 ప్లాన్ కింద 84 రోజులు వ్యాలిడిటీ తో వస్తోంది. అంతేకాకుండా 599 ప్లాన్  కింద 84 రోజులు వ్యాలిడిటీ తో ఈ  ఆఫర్ వస్తుంది. రూ.2,399 ఈ ప్లాన్ కింద 365 రోజుల  వ్యాలీడిటితో లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: