రోడ్డు మీద చెత్త పడేసే పౌరులకు ప్రభుత్వాలు కొన్నిచోట్ల జరిమానా విధిస్తాయి. కానీ అదే మున్సిపల్ వాళ్లు కొండలా చెత్తను పేర్చి అలాగే వదిలేస్తుంటారు. అధికారులు కూడా  ఆ గ్యారేజ్ క్లీనింగ్ పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఈ సమస్య ప్రతి గ్రామంలో పట్టణంలో ఉండగా ఝార్ఖండ్ నగర శివారులోని జిరిలో ఓ పెద్ద డంపింగ్ యార్డ్  వుంది . దాని వల్ల ప్రజానీకానికి కలిగే నష్టాన్ని గమనించిన ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ ప్రాంజల్.. ఈ సమస్యను అందరి దృష్టికి తీసుకురావడానికి మోడల్ తో గ్యారేజ్ పై వీడియో షూట్ నిర్వహించాడు. మోడలింగ్ ను హ్యాబి గా చేసే 12 వ తరగతి విద్యార్థి సురభి సింగ్ సాయంతో ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ ప్రాంజల్ రాంచి  శివారులోని డంపింగ్ యార్డ్ లో వేలాది టన్నుల చెత్త పై క్యాట్ వాక్ వీడియో షూట్ చేశాడు.

ప్రముఖుల, కార్యకర్తల దృష్టిని ఆకర్షించింది. కేవలం డంపింగ్ యార్డ్ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే దానివల్ల ఎలాంటి ప్రయోజనం రాలేదు. దాంతో చెత్త కుప్ప పై ఫ్యాషన్ షూట్ ఆలోచనతో ముందుకు వచ్చాడు.
రోడ్డు మీద చెత్త పడేసే పౌరులకు ప్రభుత్వాలు కొన్నిచోట్ల జరిమానా విధిస్తాయి. కానీ అదే మున్సిపల్ వాళ్లు కొండలా చెత్తను పేర్చి అలాగే వదిలేస్తుంటారు. అధికారులు కూడా  ఆ గ్యారేజ్ క్లీనింగ్ పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఈ సమస్య ప్రతి గ్రామంలో పట్టణంలో ఉండగా ఝార్ఖండ్ నగర శివారులోని జిరిలో ఓ పెద్ద డంపింగ్ యార్డ్  వుంది . దాని వల్ల ప్రజానీకానికి కలిగే నష్టాన్ని గమనించిన ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ ప్రాంజల్.. ఈ సమస్యను అందరి దృష్టికి తీసుకురావడానికి మోడల్ తో గ్యారేజ్ పై వీడియో షూట్ నిర్వహించాడు. మోడలింగ్ ను హ్యాబి గా చేసే 12 వ తరగతి విద్యార్థి సురభి సింగ్ సాయంతో ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ ప్రాంజల్ రాంచి  శివారులోని డంపింగ్ యార్డ్ లో వేలాది టన్నుల చెత్త పై క్యాట్ వాక్ వీడియో షూట్ చేశాడు. ప్రముఖుల, కార్యకర్తల దృష్టిని ఆకర్షించింది. కేవలం డంపింగ్ యార్డ్ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే దానివల్ల ఎలాంటి ప్రయోజనం రాలేదు.


దాంతో చెత్త కుప్ప పై ఫ్యాషన్ షూట్ ఆలోచనతో ముందుకు వచ్చాడు. రాంచి నలుమూలలనుంచి సేకరించిన లక్షల టన్నుల చెత్తను పదేళ్లుగా జిరి చెత్త డంప్ యార్డ్ లోనే పడేస్తున్నారు. ఇది ఈ ప్రాంతంలో నివసిస్తున్న పదివేల మంది ప్రజల జీవితాలను ప్రమాదంలో నెట్టేస్తుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.ఈ క్రమంలోనే దాని గురించి తెలియ జేసేందుకుతన మోడల్ కు డేంజర్ సూచించే ఎరుపు దుస్తులను ఎంచుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: