ఇక క్రాఫ్టన్ తన Battle Grounds Mobil india (యుద్దభూమి మొబైల్ ఇండియా) కు చెందిన 87,961 ఖాతాలను నిషేధించడం జరిగింది.ఇక ఈ ఖాతాలు అనేవి పూర్తిగా కూడా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో పాల్గొన్నాయని..ఇక గేమ్ గెలవడానికి చాలా మంది దుండగులు మోసం చేసి హ్యాకింగ్ చేస్తున్నాయని ఈ కంపెనీ చెబుతోంది.ఇక క్రాఫ్టన్ ఈ నిషేధిత ఖాతా డేటా సెప్టెంబర్ 24 వ తేదీ నుండి 30 వ తేదీ మధ్యకాలానికి సంబంధించింది. అంటే కేవలం ఆరు రోజుల్లోనే ఇన్ని ఎకౌంట్లు మూసేవేయడం అనేది క్రాఫ్టన్ నుంచి జరిగింది.ఇక క్రాఫ్టన్ ఈ 87,961 ఖాతాలను నిషేధించే ముందు వారి భద్రతా వ్యవస్థలు ఇంకా అలాగే కమ్యూనిటీ పర్యవేక్షణ ద్వారా చెక్ చేశామనీ ఇక ఆ తర్వాత ఉల్లంఘించిన వారి ఖాతాలు కూడా ఇక శాశ్వతంగా మూసివేశామనీ పేర్కొనడం జరిగింది.

ఇక ఈ నెల ప్రారంభంలో, మళ్ళీ క్రాఫ్టన్ సస్పెండ్ చేసిన ఖాతాల జాబితాను రూపొందించడం అనేది జరిగింది.అందువల్ల ఫౌల్స్ ఆడే ఆటగాళ్లను వీలైనంత త్వరగా బయటకు తీయడం అనేది చెయ్యొచ్చు.ఇక ఎవరైనా వినియోగదారుని మోసం చేసినట్లు కనుక గుర్తిస్తే వారి ఖాతాని ఖచ్చితంగా కూడా నిషేదిస్తారు. ఇక మోసాన్ని ప్రోత్సహించడానికి లేదా చీట్-సహాయక ర్యాంక్ విధానాన్ని ఉపయోగించడానికి కూడా ఒక ఎకౌంట్ ని కనుక కనిపెడితే ఇక క్రాఫ్టన్ ఆ ఖాతాను పూర్తిగా కూడా నిషేదిస్తుంది. ఇక ఈ మోసం కోసం ఇప్పటికే నిషేధించిన ఖాతా కూడా శాశ్వతంగా నిషేదానికి గురవడం అనేది జరుగుతుంది. ఇక తప్పుడు ప్రోగ్రామ్‌లు ఇంకా అలాగే మోసపూరిత అమ్మకాల ప్రకటనదారులుగా ఉన్న ఖాతాలను కూడా క్రాఫ్టన్ కంపెనీ నిషేధిస్తుంది.కాబట్టి కంపెనీ నియమాలను ఖచ్చితంగా పాటించండి. లేదా ఇక మీ ఫోన్లో ఫోన్ పే గూగుల్ పే అకౌంట్స్ ని హ్యాక్ చేసి దుండగులు మీ డబ్బుని దోచుకుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: