పుర్రెకో బుద్ది అన్నారు పెద్దలు, అంటే వాళ్ళందరూ ఎప్పుడు నలుగురిలో ప్రత్యేకంగానే ఉండాలి అనుకుంటారు. అందుకే ఎప్పుడు కొత్త కొత్త వస్తువులను మాత్రమే వాడుతుంటారు. అలా వాడటం వలన వారికి ప్రత్యేక గుర్తింపు వస్తుంది, అందరిలో గొప్ప స్థానంలో కూడా ఉండవచ్చు. ఇలాంటివి సాధారణ ప్రజలకు కూడా అనిపించవచ్చు, కాని చేసేవారు మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటారు, చూసేవారు ఎప్పుడు అలా చూస్తూనే ఉండిపోతారు. తాజాగా బ్రిటిష్ కు రాబోయే తరువాత వారసుడు కూడా తన ప్రత్యేకతను నలుగురిలో చాటాలి అనుకున్నాడేమో, కారును తయారుచేయించాడు. అయితే అది అన్ని కార్లలాగా కాదు, ప్రత్యేకమైనది అంటున్నాడు.

ఇంతకీ ఆ ప్రత్యేకత ఏమిటి అని అడిగితే మందు ముందు పెడుతున్నాడు. అంటే అర్ధం అయ్యిందిగా, ఆ కారు మందు తాగితే తప్ప ఒక్క అడుగు కూడా ఎవడు అన్నమాట. అదేం బండి ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ లాంటి వాటినే వాడే బండ్లను చూశాం ఇదేమి బండి అనిపిస్తుంది కాదు, అదే మరి ప్రత్యేకత అంటే. సూపర్ కదా, ఇప్పటికే మందు ఏ దేశంలో అయినా ఏరులై పారుతుంది. ప్రపంచంలో నీటికైనా కరువు వస్తుందేమో కానీ, మందు కు మాత్రం కష్టం. అందుకే ఆ రాజుగారు ఆలోచన వచ్చిన వెంటనే దానిని తన సిబ్బందికి చెప్పి అమలు చేయమన్నారు. అంతే మందు తాగే కారు సిద్దము అయిపోయింది.  

బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ కి 21ఏళ్ళు నిండగానే ఆస్ట్రోన్ మార్టిన్ కారును బహుమానంగా ఇచ్చారు. అప్పటి నుండి ఆయన దగ్గర అనేక  వచ్చినప్పటికీ ఆయన మాత్రం ఈ బహుమతిని వాడుతున్నారు. ఇప్పుడు మందు బండిగా మార్చమని చెప్పింది కూడా దానినే. రాజుగారి కోరుకున్నట్టు అన్ని మార్పులు చేసి ఆయనకు ఇచ్చారు సిబ్బంది కూడా. ప్యాలెస్ లో మిగిలిన వైన్ తో ఈ కారును నడిపేందుకు సిద్ధం చేశారు. అలాగే ఈ కారులో ఇంధనంగా జున్ను తయారీ తరువాత మిగిలిపోయిన పాలను కూడా వాడుతున్నారు. ఈ విషయాన్నీ ప్రిన్స్ చార్లెస్ స్వయంగా జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: