ఇప్పుడు సరికొత్తగా మడత పెట్టే ఎలక్ట్రిక్ బైక్ రావడం జరిగింది. చూసేదానికి ఇది చిన్నపిల్లల బైక్ లా ఉన్నప్పటికీ.. ఈ బైక్ కూడా ఎంతో వేగంగా దూసుకెళ్తుంది. గరిష్ఠంగా 40 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చని సమాచారం. కేవలం ఇది ఒక మనిషికి మాత్రమే  బైకు గా ఉపయోగపడుతుందని తెలుస్తోంది. అయితే ఈ బైక్ యొక్క ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం.
ఎలక్ట్రిక్ బైక్ ను మనం ఎక్కడైనా మత పెట్టుకోవచ్చు. మొత్తం బైకు ని ఒకేసారి మడతపెట్టి ఏదైనా టేబుల్ కింద చుట్టచుట్టి ఉంచవచ్చాట. ఇది కేవలం మన ఐస్ బాక్స్ వలే ఉంటుంది. బయటికి వెళ్లినప్పుడు కూడా పార్కింగ్ చేయవలసిన అవసరం ఉండదు. చక్కగా మడత పెట్టే సి మన పక్కనే ఉంచుకోవచ్చు. ఈ మినీ బైకును జపాన్ దేశానికి చెందినది. దీని పేరు ICOMA అనే సంస్థ ఎలక్ట్రిక్ బైక్ ను విడుదల చేసింది.
ఈ కంపెనీ బైక్ను డిజైన్ చేయడానికి..TATAMEL bike అనే అని మరొక బైకుల తయారీ సంస్థ తో కలిసి ఇ ఈ విధంగా బైకుని రూపొందించారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ పై కేవలం ఒక మనిషి మాత్రమే ప్రయాణించగలరు. ఈ బైకు కి లిథియం ఐరన్ పాస్పెట్ తో బ్యాటరీని నిర్మించబడింది. ఈ బైక్ కి ఒక సారి సింగిల్ చార్జింగ్ చేస్తే చాలు కచ్చితంగా 50 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు ఆ కంపెనీ సంస్థ తెలుపుతోంది.
బైక్ కి రెండు విధాలుగా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఈ బైకు నుండి తిరిగి మనం చార్జింగ్ అని కూడా అందుకోవచ్చు. ఈ బైక్ ఛానల్స్ను మన నచ్చిన కలర్స్ ఎంచుకోవచ్చు. ఈ బైక్ యొక్క సైజు కేవలం 1230MM పొడవు, 1000 MM హైట్ తో,650 MM వెడల్పు కలిగి ఉండును. ఈ బైకు ధను ఇంకా కంపెనీ సంస్థ తెలుపలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: