: మనం స్మార్ట్ ఫోన్ ని ఉపయోగించేటప్పుడు మనకి అన్ని తెలుసు అనుకుంటాము. కానీ అందులో మనకి తెలిసింది కేవలం కొంత మాత్రమే.. తెలియాల్సింది చాలానే ఉన్నది. అలాంటి వాటిలో మన హెడ్ ఫోన్ ఉపయోగించడానికి ఒక రంధ్రం ఉంటుంది.. ఆ రంధ్రం పక్కన ఒక చిన్న రంధ్రం ఉంటుంది ఆ రంధ్రం ఎందుకు ఉంటుందో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.

ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న ఎటువంటి స్మార్ట్ మొబైల్స్ కు ఎక్కువగా ఇలాంటి రంధ్రం ఉన్న మొబైల్స్ నేమ్ ఇస్తున్నారు. అయితే ఈ రంధ్రం ని ఎందుకు ఏర్పాటు చేశారంటే.. మనం ఏదైనా  కాల్ వచ్చినప్పుడు మాట్లాడిన మాట్లాడుతున్నప్పుడు.. మనతో మాట్లాడే ఎటువంటి అవతల వ్యక్తికి ఎటువంటి శబ్దాలు వినిపించకుండా ఉండేందుకు ఈ రంధ్రంలో ఉండేటువంటి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ సహాయ పడుతుందట. అందుచేతనే ఇది ఇది మన ఫోన్ కి స్పీకర్ దగ్గర అ ఒక మైక్ గా అమర్చబడి ఉంటుంది.

మనం ఏదైనా ట్రాఫిక్ లో కానీ, సినీ థియేటర్ లో ఉన్నప్పుడు ఈ మైక్ ఉండడం వల్ల మనం మాట్లాడే మాటలు అవతల వ్యక్తికి చాలా స్పష్టంగా వినిపిస్తాయి. ఇక అధిక శబ్దాలు అవతల వ్యక్తికి వినిపించకుండా ఈ మైక్ అడ్డుపడుతుంది. దీని ద్వారా అవతల వ్యక్తి మన మాటలు స్పష్టంగా వినగలుగుతారు. అందుచేతనే ఎన్నో పరిశోధనలు చేసి కొంతమంది సైంటిస్ట్ ఈ పరికరాన్ని అమర్చినట్లు గా సమాచారం.

అయితే ఇప్పటివరకు ఈ రంధ్రం గురించి తెలియని ఈ రంద్రం ఎక్కువ ఉపయోగం ఏమిటో ఇప్పుడు బాగా అర్థం అయ్యుంటుంది. అయితే ఈ రంధ్రం ఒక్కో ఫోన్కి ఒక్కో రకంగా ఉంటుంది. కొన్ని మొబైల్స్ కి కెమెరా పక్కన, మరి కొన్ని మొబైల్స్ కి సైడ్ బటన్స్ దగ్గర ఇస్తూ ఉంటారు. అందుచేతనే మనం మనం ఆ హోల్ దగ్గర అ చెయ్యి అడ్డు పెట్టకుండా.. మాట్లాడితే అవతల వ్యక్తికి మన మాటలు క్లియర్ గా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: