అతి తక్కువ బడ్జెట్ లో మంచి సౌండ్ అందించగలిగే కొన్ని బ్రాండెడ్ సౌండ్ బార్స్ అతి తక్కువ ధరకే మనకు ఫ్లిప్ కార్ట్ లో లభించనున్నాయి.. ఈ రోజున సరి కొత్త ఆఫర్ అందుబాటులో ఉన్నది.. ప్రముఖ బ్రాండెడ్ కలిగిన మూడు సౌండ్ బార్లను అతి తక్కువ ధరకే సబ్ వూఫర్స్ తో కలసి మనకి అందిస్తోంది.


1). SAMSUNG-HW-T42E/XL:
ప్రముఖ బ్రాండెడ్ కలిగిన సామ్ సంగ్ నుంచి ఈ సౌండ్ బార్ మనకి అతి తక్కువ ధరకే లభిస్తోంది. దీని ధర  8000 రూపాయలు. ఈ సౌండ్ బార్ USB, ఆప్టికల్,MULTI కనెక్టివిటీ ఆప్షన్ ను కలదు. ఈ సౌండ్ బార్..150W హై సౌండ్ ని అందించగలదు.దీనికి సపరేట్ సబ్ వూఫర్ కూడా ఉంటుంది. కాని దీనికి HDMI ARC పోర్టు లేకపోవడమే కాస్త మైనస్ అని చెప్పవచ్చు.

2).MOTOROLA AMPHISOUNDX:
ప్రముఖ బ్రాండెడ్ కలిగిన మోటరోలా నుంచి అతి తక్కువ ధరకే సౌండ్ బార్ మనకు లభిస్తోంది. దీని ధర  6500 రూపాయలు మాత్రమే. మార్కెట్లోకి సరికొత్త ఫీచర్లతో  విడుదల కావడం జరిగింది. ఈ సౌండ్ బార్ కి. సపరేట్ గా  బ్లూటూత్ సబ్ వూఫర్ ఉంటుంది. ఇది స్టైలిష్ లుక్ లో డిజైన్ చేయబడి ఉంటుంది. ఇందులో బ్లూటూత్, HDMI ARC పోర్ట్ సపోర్టు కూడా చేస్తుంది. ఈ సౌండ్ బార్ 160W సౌండ్ ని మనకు అందించగలదు.

3).ZEBRONICS JUKE BAR 9700:
ప్రముఖ బ్రాండ్ జిబ్రానిక్ నుండి వెలువడిన సౌండ్ బార్ ఇది.. ఇది ఫ్లిప్ కార్ట్ లో 15,000 రూపాయలకు లభిస్తోంది. ఈ సౌండ్ బార్ టాప్ ఫీచర్లను కలిగి ఉంటుందట. ఇందులో HDMI ARC,USB మరికొన్ని కనెక్టివిటీ ఆప్షన్లతో కలదు. ఇందులో ముఖ్యంగా డాల్బి ఆటమ్స్ సౌండ్ టెక్నాలజీతో కూడా సపోర్ట్ చేస్తుంది.450W ఇవి సౌండ్ ను అందించగలదు.

మరింత సమాచారం తెలుసుకోండి: