మార్కెట్లో పలురకాలుగా స్మార్ట్ ఫోన్స్ విడుదల అవుతూనే ఉన్నాయి టెక్నాలజీ మారుతున్న కొద్దీ సరి కొత్త ఫీచర్స్ కూడా అలాగే అప్డేట్ అవుతూ వస్తున్నాయి. ప్రస్తుతం పలు మొబైల్స్ సంస్థలు కూడా పోటీపడి మరి ఇ సరికొత్త స్మార్ట్ మొబైల్స్ ను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం అత్యంత వేగంగా ఛార్జింగ్ సపోర్ట్ చేసే కొన్ని స్మార్ట్ మొబైల్స్ విడుదలవుతున్నాయి అలాంటి వాటిలో ONE PLUS-10R 5g మొబైల్ ఇండియా లో విడుదలైంది. ఈ మొబైల్ 150 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. ఇక అంతే కాకుండా ఇందులో నే 80W సపోర్టింగ్ చార్జింగ్ మోడల్ కలర్ మొబైల్ ని కూడా విడుదల చేశారు.

ఈ మొబైల్ బెస్ట్ గేమింగ్ ఆడే విధంగా కూలింగ్ సిస్టమ్ కూడా అందించారు. ఇందులో హైపర్ బూస్ట్ ఇంజన్ కూడా కలదు. అంతే కాకుండా ఇందులో స్టీరియో స్పీకర్స్ కూడా మార్చడం జరిగింది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 120HZ డిస్ప్లే లో సరికొత్త ఫీచర్లతో లభిస్తోంది. ఇక ఈ మొబైల్ కి సంబంధించి పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం.

ONE PLUS-10 5g :
ఈ మొబైల్ 6.7 అంగుళాల ఫుల్ హెచ్ డి కలదు.2.5D కర్ణుడు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కలదు. 8GB RAM+128 ఇంటర్నల్ స్టోరేజ్ మెమొరీ కలదు. ఈ మొబైల్ ధర రూ.38,999 ఉంటుంది. ఇందులో వేరియేషన్ ను బట్టి ధరలు కూడా మారుతూ ఉంటాయి. ఇక ఆండ్రాయిడ్ -12 ఆధారంగా ఈ మొబైల్ పని చేస్తుంది.

ఈ స్మార్ట్ మొబైల్ కెమెరా విషయానికి వస్తే వెనకాల మూడు కెమెరాలు కలవు ఇందులో ఆప్టికల్ స్టెబిలైజేషన్ తో కూడిన 50 MG కలదు. ఇందులో లో  రెండు రకాల బ్యాటరీ మోడల్స్ కలవు..4500 MAH,5000 MAH మోడల్స్ తో పాటు..150W,80 W ఫుల్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: