ప్రముఖ బ్రాండెడ్ కలిగిన ఐఫోన్ సిరీస్ నుంచి వరుసగా మొబైల్స్ వస్తూనే ఉన్నాయి ఇప్పుడు తాజాగా 14 సిరీస్ ఈ ఏడాది లాస్ట్ లో విడుదల అవుతుందని భావిస్తున్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా ఐఫోన్ సిరీస్ సరికొత్త మోడల్ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే ఈసారి మాత్రం మినీ మోడల్ ఉండదని వార్తలు బాగా వినిపిస్తున్నాయి దీనికి బదులుగా యాపిల్ ఐఫోన్-14 మాక్స్ మొబైల్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు గా లీకులు తెలియజేయడం జరిగింది. ఐఫోన్ -14 సిరీస్ ఫోన్ విడుదల చేయడంలో జాప్యం ఉంటుందని అంచనాలు బాగా వినిపిస్తున్నాయి.

కొత్త మొబైల్ సెప్టెంబర్ 13న యాపిల్ సంస్థ విడుదల చేయబోతోంది అని ఐ డ్రాప్స్ న్యూస్ లో లీక్ అయినట్లుగా తెలియజేయడం జరిగింది కాగా ప్రస్తుతం యాపిల్ నుంచి ఎలాంటి సమాచారం లేదు.. అయితే ఈవెంట్ను ఆఫ్ లైన్ లేదా ఆన్లైన్లో మాత్రమే నిర్వహిస్తారని విషయాన్ని ఇంకా తెలియజేయలేదు. జూన్ 6వ తేదీ నిర్వహించబడే డెవలపర్ల కన్ఫర్మేషన్ లు ఈ విషయాన్ని వెల్లడించడం జరుగుతోంది. ఇక ఐఫోన్ -14 మ్యాక్స్ రాబోయే మోడల్స్ గురించి కూడా లీక్ అయినట్లు నెట్టింట్లో సందడి.

ఇక ఐఫోన్ 14 max స్పెసిఫికేషన్ విషయానికి వస్తే..6.1 అంగుళాల డిస్ప్లే కలదు. ఇందులో నాలుగు మోడల్స్ ని A-16 బయోనిక్ చెప్పుతో విడుదల చేయబోతోంది. గత మొబైల్స్ కంటే ఇది ఎక్కువ ఆప్టిమైజ్ చేస్తుందని భావిస్తున్నారు. ఇక ఐఫోన్ -14 మోడల్ 128 జీబీ ఇంటర్నల్ మెమొరీ అందించగలదని సమాచారం కెమెరాల విషయానికి వస్తే.. ఐఫోన్ -14 వెనుకల ప్యానెల్లో డ్యూయల్ కెమెరా ను పొందవచ్చు. ఫ్రంట్ కెమెరా కూడ కలిగి ఉంటుంది. ఇక ధరల విషయానికి వస్తే ఐఫోన్ -14 $899 ,PRO -$999 PRO MAX-$ 1099 రూపాయలు ఉండబోతున్నాడు గా తెలుస్తోంది. అయితే ఇండియాలో మాత్రం దీని అసలు రేటు తెలియజేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: