స్మార్ట్ మొబైల్ ఉపయోగించే యూజర్లకు అనదర్ కాల్స్ అనేది ఒక సమస్యగా మారుతోంది. ఏదైనా కొత్త నెంబర్ నుంచి కాల్ చేసింది ఎవరు ఎక్కడినుంచి చేశారని విషయం తెలియక చాలా మంది ఇబ్బందులు పడిన సందర్భాలు ఉంటాయి. అయితే ఒక యాప్ సహాయంతో కొంతవరకూ వాటి వివరాలను తెలుసుకునే అవకాశం ఉందట. అయితే ఆ అవసరం లేకుండానే మనకు ఎవరు కాల్ చేశారు అనే విషయాన్ని ఇలాగే తెలుసుకోవచ్చు. అవును రాబోయే రోజులలో స్మార్ట్ ఫోన్ లో అద్భుతమైన ఫీచర్ ఈ సదుపాయాన్ని టెలికం వినియోగదారులు అందించేలా రూపొందుతున్న వాటి గురించి చూద్దాం.

ప్రముఖ టెలికాం రంగంలో ఒకటైన TRAI ఈ పని చేయాలని ఆలోచిస్తున్నది. కొత్త నెంబర్ నుంచి ఏదైనా కాల్ వస్తే వాటి పేరు కూడా వచ్చేలా ట్రామ్ ప్లాన్ చేస్తోంది. అంటే ఎవరైనా తెలియని వ్యక్తులు నుండి మనకు కాల్స్ వచ్చినప్పుడు వాటి పేరు కూడా మన మొబైల్ స్క్రీన్ పై కనిపిస్తుందట. ఇక ఈ మేరకు అందుకు అవసరమైన చర్యలు కూడా తీసుకోవాలని కేంద్ర టెలికాం విభాగం సూచిస్తోంది. ఈ విధానం అమలులోకి వస్తే కాల్ చేస్తున్న వారిని గుర్తించడం చాలా సులువు అని చెప్పవచ్చు.ఈ సరికొత్త ఫ్యూచర్ గురించి చెప్పాలి అంటే ట్రూకాలర్ లాంటి మెకానిజం ఉన్నటువంటి యప్ అని చెప్పవచ్చు. ట్రూకాలర్ యాప్ ద్వారా కేవలం కాల్ చేసిన వ్యక్తి పేరు ను తెలుసుకునే అవకాశం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే అందులో కేవలం కేవైసీ ఆధారంగా ఉన్న పేరు మాత్రమే చూపిస్తుంది. అయితే ఇప్పటి వరకు మన మొబైల్ కాంటాక్ట్ లో సేవ్ చేసిన వారి పేరు మొబైల్ స్క్రీన్ మాత్రమే కనిపించేవి ఇకపై తెలియని వ్యక్తులు లేదా ఇతర నెంబర్ నుంచి కాల్స్ వచ్చినా సరే ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే వీలు కాదు అని తెలియజేస్తుంది. అయితే ఈ కొత్త కాలర్ ఐడీ ఫ్యూచర్ మాత్రం అనుమతి పైన ఆధారపడి పనిచేస్తుంది అని తెలియజేశారు. ఇక ఈ యాప్ మాత్రం అమల్లోకి వస్తే ట్రూకాలర్ వంటివి అప్పుడు అవసరం లేకుండానే దీనిని ఉపయోగించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: