ఈ మొబైల్ 6.43 అంగుళాలు ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో కలదు. వినియోగదారులు ఇందులో 1080X2400 పిక్సెల్ రెజల్యూషన్ పొందవచ్చు. డిస్ప్లే పైన 3 కోటింగ్ తో డిస్ప్లే స్క్రాచ్ రెసిస్టెంట్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఇక ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం తో వర్క్ అవుతుంది. ఈ స్మార్ట్ మొబైల్ని 2022లో మనకి లభిస్తుంది. ఈ స్మార్ట్ మొబైల్ వాటర్ రెసిస్టెంట్ డిజైన్ తో చేయడం జరిగింది. ఇక ఇందుకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
NOTE-10S వినియోగదారులు క్వాడ్ రియర్ కెమెరాను పొందవచ్చు. వెనుక భాగంలో 48 mp ప్రైమరీ కెమెరా 8 mp ULTRA WIDE కెమెరాతో పాటు 2MP, రియర్ కెమెరా, 2MP మైక్రో కెమరను కూడా అందుబాటులో ఉంచింది. సెల్ఫీల కోసం ఫ్రంట్ కెమెరా 13MP ఫిక్సల్ గా అందుబాటులో ఉంచింది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000MAH బ్యాటరీ తో పాటు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది.