ప్రముఖ బ్రాండెడ్ కలిగిన నోకియా మొబైల్ ప్రతి ఒకరు చూసే ఉంటారు. ఈ మొబైల్ అప్పట్లో బాగా పాపులర్ అయ్యాయి. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో పోటీగా పడుతూ పలు మొబైల్స్ ని విడుదల చేసింది నోకియా అందులో ముఖ్యంగా nokia -2660,NOKIA -8210 4G మరియు నోకియా 5710 ఆడియో ఫ్యూచర్లో గల మొబైల్స్ ని విడుదల చేసింది. ఈ మొబైల్స్ యొక్క ఫ్యూచర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ విడుదలైన నోకియా మొబైల్స్ నుండి 2660 ఫ్లిప్ మొబైల్ పాత మోడల్ సరికొత్త ఫ్యూచర్లతో నోకియా 8210 4G ఫ్యూచర్ తో ఈ మొబైల్ కలదు. నోకియా మొబైల్ ఈ సిరీస్ నుండి 5710 ఎక్స్ప్రెస్ ఆడియో మొబైల్ కూడా ఎన్నడూ చూడని విధంగా విడుదల చేశారు. వీటితోపాటు TWS బర్డ్స్ తో విడుదల చేయడం జరిగింది. నోకియా సరికొత్త ఆవిష్కరించిన ఈ మొబైల్ ఫ్యూచర్లతో ఈ మొబైల్ మార్కెట్లో విడుదలవుతోంది.

1).NOKIA -2660 FLIP:
నోకియా ఈ మొబైల్ ఫ్యూచర్ ఫోన్ కలదు ఈ మొబైల్ మడత పెట్టేలా ఉంటుంది.. ఈ మొబైల్ లోపల మరియు వెనుక కూడా రెండు డిస్ప్లేలు కలదు. ఈ మొబైల్ 1.77 అంగుళాల డిస్ప్లే కలదు.128 GB స్టోరేజ్ మెమొరీ తో కలదు ఇందులో కెమెరా వైర్లెస్ ఎఫ్ఎం అన్ని కూడా కలవు.

2).NOKIA -8210 4G:
20 సంవత్సరాల క్రితం నోకియా అందించిన ఈ మొబైల్ 4జి వెర్షన్ మొబైల్.. ఈ నోకియా 8210 మరియు దీని డిజైన్లు కూడా ఎటువంటి మార్పులు చేయలేదు.. అయితే మొబైల్ లోపల మాత్రం సరికొత్త ఫ్యూచర్లతో ఆప్ గ్రేట్ చేసింది.

3).nokia -5710
ఈ మొబైల్ చివరిగా మూడవ మొబైల్.. ఈ మొబైల్ ఎక్స్ప్రెస్ ఆడియో విషయానికి వస్తే ఈ మొబైల్ చాలా ప్రత్యేకమైన డిజైన్తో తయారు చేయబడింది మనం ఎప్పుడూ చూడని విధంగా ఈ మొబైల్  ఉండనుంది.


ఈ మొబైల్స్ అన్నిట్లో కూడా ఒకే రకమైన స్పెసిఫికేషన్స్ కలవు. ఇక ధర విషయానికి వస్తే ఈ మొబైల్ రూ.6000 నుంచి రూ.7000 రూపాయల వరకు ఉండనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: