కొంతకాలం ఎంతోమంది ఎక్కువగా బట్టలను మనుషులే ఉతికేవారు.. ఎంతటి మురికినైనా సరే చేతులతోనూ వదల కొట్టేవారు అయితే కాలం మారుతున్న కొద్ది జీవనశైలిలు పలుమార్పులు టెక్నాలజీలు చోటు చేసుకున్నాయి ఇప్పుడున్న జనరేషన్ అన్ని ఎక్కువగా ఎలక్ట్రానిక్ వస్తువులని ఉపయోగించుకుంటూ ఉన్నారు. దీనిలో ముఖ్యంగా వాషింగ్ మిషన్ అని కూడా చెప్పవచ్చు. ఇది కొంతకాలం నుండి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ప్రజలు అయితే సాధారణంగా వాషింగ్ మిషన్ బట్టలు ఉతకడానికి దాదాపుగా 100 లీటర్ల నీటిని నుంచి 120 లీటర్ల వరకు మీరు ఖర్చు అయ్యేది.


అయితే 7 కేజీల బట్టలను ఉతకాలి అంటే దాదాపుగా ఒక గంట సమయం పడుతుంది.. అయితే ఇప్పుడు ఒక తాజా వాషింగ్ మిషన్ గురించి ఈ విషయం తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. ఆ వాషింగ్ మిషన్ 80 సెకండ్లలో ఒక గ్లాసు నీటితో బట్టలని శుభ్రంగా ఉతికిస్తుందట. అది ఎలా సాధ్యమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇండియాలో స్టార్ ఆఫ్ వారు వేస్టేజ్ ను అరికట్టేందుకు కెమికల్స్ వాడకాన్ని పూర్తిగా తగ్గించేందుకు ఈ మిషన్ ను తయారు చేశారు నితిన్ కుమార్ సలుజా.


వీరేందర్ సింగ్ రాహుల్ గుప్తా వీటిని తయారు చేయడం జరిగింది ఈ మిషన్ ఐఎస్పి స్టీమ్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. అంటే పొడి ఆవిరి, రేడియో ఫ్రీక్వెన్సీ తో మైక్రోవేవ్ సామర్ధ్యంతో బట్టలను క్లీన్ చేయడం జరుగుతుంది ఈ మిషన్లు బట్టలు వేయగానే అయనీకరణం చెంది బట్టల పైన ఉండే బ్యాక్టీరియాను పూర్తిగా చంపి వేస్తుంది అలాగే ఒక గ్లాస్ నీరు పొడి ఆవిరి రూపంలోకి మారి బట్టల పై ఉన్న మొండి మురికిని పాడయ్యేలా చేస్తుంది. మొండి మురికి ఉన్న బట్టలను రెండు మూడు సార్లు అయితే వేయాలి. అయితే ఈ వాషింగ్ మిషన్ బట్టలు ఆరు కిలోల వరకు బరువు మోయగలుగుతుంది. త్వరలోనే వీటిని పాపులర్ చేయబోతున్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: