ప్రముఖ బ్రాండెడ్ కలిగిన వివో Y-16 గల స్మార్ట్ మొబైల్ ను ఇండియాలో విడుదల చేసింది.4G కనెక్టివిటీ తో విడుదల చేసిన ఈ మొబైల్ మీడియా టెక్ హిలియో P-35 ప్రాసెస్ ను అందిస్తోంది. ఈ మొబైల్ 6.5 అంగుళాల హెచ్డి డిస్ప్లే తో కలదు. ఇక ఈ మొబైల్ వెనుక రెండు కెమెరాలు ఉన్నాయి.. ఇక ఈ మొబైల్ మోటో, రెడ్మి, సాంసంగ్ తదితర బ్రాండ్లకు పోటీగా విడుదల చేయడం జరిగింది. ఈ మొబైల్ ధరను మనదేశంలో రూ.12,499 రూపాయల గా నిర్ణయించారు.


ఈ మొబైల్ కేవలం బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ లో మాత్రమే లభిస్తుంది. ఇక 4GB RAM+128 GB స్టోరేజ్ మెమొరీ తో కలదు. ఈ మొబైల్ స్పెసిఫికేసన్ విషయానికి వస్తే ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆధారంగా పనిచేస్తుంది. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 13 మెగా పిక్సెల్ కెమెరా కాగ.. సెల్ఫీ ప్రియుల కోసం 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా కలదు. ఇక అంతే కాకుండా ఈ మొబైల్ కి సెన్సార్ కూడా కలదు.


ఈ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే 5000 MAH సామర్థ్యం కలదు అంతేకాకుండా ఈ మొబైల్ కి ఒకసారి ఛార్జింగ్ చేస్తే 18 గంటల పాటు వీడియోస్ స్విమ్మింగ్ చేసుకోవచ్చని కంపెనీ తెలియజేస్తోంది.10 W ఫాస్టింగ్ చార్జింగ్ సపోర్ట్ కూడా. ఈ మొబైల్ బరువు 183 గ్రాములు కలదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో అందించనున్నారు. ఇక ఈ మొబైల్ ఇతర బ్యాంకు కార్డుల ద్వారా మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి వాటి లో ఈ మొబైల్ లభిస్తుందని తెలియజేశారు. ముఖ్యంగా ఈ మొబైల్ ర్యామ్ వేరియంట్ను బట్టి మొబైల్ ధరల లో మార్పులు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: